In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : అనుకోని విషయాలలో మీకు మనస్తాపం కలిగే అవకాశం ఉంది. కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆదాయ వనరుల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు ఎదురుకుంటారు. మహిళలు చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశిఫలాలు : కొంత పనిభారం పెరిగినప్పటికీ సానుకూలమైన రోజు. ఆదాయంలో వృద్ది పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. సాయంత్రం శుభవార్తలను వింటారు. మంచి పనులు ప్రారంభిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : అనుకోని లాభాలు గడిస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. అఫీస్లో, బయటా మీకు అనకూలత పెరుగుతుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా కష్టం అనిపించినప్పటికీ ఈరోజు శుభకరంగా ఉంటుంది. విద్యా, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ప్రయాన లాభాలు. మహిళలకు మంచి లాభదాయకమైన రోజు. గోసేవ, గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope November 23 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆదాయంలో స్వల్ప వృద్ధి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయానాలలో చికాకులు. ఆహార, విహార విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి చేద్దామన్న ఇబ్బంది కలుగవచ్చు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ చేయండి.
కన్య రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. అన్నదమ్ముల నుంచి వత్తిడి. ఆర్థికంగా చిన్నచిన్న సమస్యలు రావచ్చు. వ్యాపారాలలో జాగ్రత్తలు తప్పనసరి ఈరోజు. ప్రయాణ చికాకులు. ఆరోగ్య భంగం. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.
తులారాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాల్సిన రోజు. అన్ని రకాలుగా అనుకున్నంత అనుకూలత ఉండదు. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి వచ్చే వార్త నిరాశ కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలుజ అమ్మతరపు వారి నుంచి ఇబ్బందులు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు రావచ్చు,. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : చక్కటి శుభకరమైన రోజు. ఆదాయంలోమార్పులు. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ సంతోషంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రశాంతత లభిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి చక్కటి రోజు. మహిళలక మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
మకర రాశి ఫలాలు : మీరు ఈరోజు చేసే శ్రమ రేపటికి పునాదిగా మారుతుంది. ఆశాజనకమైన వార్తలు వింటారు. ఆదాయంలో వృద్ధి. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆఫీస్లో శుభవార్త వింటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. శుభకరమైన రోజు. గోసేవ, పేదలకు అన్నదానం చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతోకూడిన రోజు. ప్రతికూలంగా ఉంటుంది. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తలు. ప్రయాణ ఇబ్బందులు.అనుకోని ఖర్చులు, వ్యయ ప్రయాసలతో కూడిన రోజు. దీర్గకాలికం ఉన్న సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.
మీన రాశి ఫలాలు : కొద్దిగా శ్రమ అనిపించినప్పుటికీ మంచి పలితాలు సాధిస్తారు. ధైర్యంతో ముందుకుపోతారు. ఆదాయంలో స్వల్ప వృద్ధి. వ్యాపారాలలో అనుకోని మార్పులు,. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. విదేశీ ప్రయాణాలకు అవకాశం. స్వల్ప అనారోగ్య సూచన. మహిళలకు మంచిరోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
This website uses cookies.