Zodiac Signs : నవంబర్ 27 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?
మేష రాశి ఫలాలు : కొద్దిగా వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అనవసర మాటలు మాట్లాడవద్దు. ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత తగ్గుతుంది. ఆనుకోని ప్రయాణాలు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. మహిలలకు దూర ప్రయాన సూచన. ఆదిత్య హృదయం పారాయణ చేయండి,. వృషభ రాశి ఫలాలు : చక్కటి శుభకరమైన ఫలితాలు పొందే రోజు. ఆర్ధికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో వృద్ది. విద్యా, ఉపాధికి అనుకూలమైన రోజు. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని చికాకలు పెరుగుతాయి కానీ మీరు వాటిని అధిగమిస్తారు. బంధువుల రాకతో సందడి, ఆర్థికంగా పర్వాలేదు. ఆనుకోని ప్రయాణాలు, ఖర్చులు వస్తాయి. ఆటంకాల వల్ల పనులు పూర్తిచేయలేకపోతారు. మహిళలకు చికాకులు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. వివాహ వేడుకలకు ప్లాన్ చేస్తారు. శుభకార్య యోచన. వ్యాపారాలలో లాభాలు. మహిలలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆనుకోని ప్రయాణాలు. అరోగ్యం బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త పెట్టుబడులకు చక్కటి రోజు. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నిరకాలుగా బాగుంటుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : ఇబ్బందికరమైనరోజు. ఆనుకోని ఆటంకాలతో పనులలలో జాప్యం జరుగుతుంది. కుటుంబంలో చిన్ని సమస్యలు రావచ్చు. ఆర్థికంగా ఇబ్బంది. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. మహిళలకు పనిభారం. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : ద్దిగా శ్రమిస్తే మీకు చక్కటి విజయం లభించే అవకాశం ఉంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యారుథలు మంచి ఫలితాలు సాధిస్తారు. అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మిత్రుల సలహాలతో ముందుకుపోతారు. పెద్దల సలహాలు పాటించక నష్టపోతారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వృథాగా ధనాన్ని ఖర్చు చేస్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. ఈరోజు శుభవార్త వింటారు. మానసికంగా ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. వ్యాపారలలో లాభాలు. మహిళలకు స్వర్ణలాభాలు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాల్సిన రోజు. ఆదాయంలో స్వల్ప వృద్ధి. మిత్రులతో కలసి విందులు, వినోదాలు. వ్యాపారాలు అశించినంతగా వుండవు. విద్యార్థులకు శుభకరమైన రోజు. విదేశీ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా చికాకులతో కూడిన రోజు. అనుకోని ఆటంకాలతో పననులలో జాప్యం. ప్రయాణ చికాకులు. కొత్త వారితో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవద్దు. ఎవరికి అప్పులు ఇవ్వద్దు ఈరోజు. మహిళలకు చికాకులు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
మీన రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉంటుంది ఈరోజు. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. అనుకోని ఖర్చులు. అధిక శ్రమతో పనులలో విజయం. అప్పల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో నష్టాలు. మహిలలకు దూర ప్రయాణ సూచన. అన్ని రకాల వృత్తుల వారికి శ్రమతోకూడిన రోజు. శ్రీ శివారాధన చేయండి.