In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
Zodiac Signs : మేష రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు కాదు. అందుకే మీ మీద మీరే విశ్వాసాన్ని కోల్పోతారు. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు చాలా బిజీగా ఉంటారు. అనుకున్న వర్క్ టైమ్ కు పూర్తి కాదు. కుటుంబ సభ్యులతో బంధం కూడా సరిగ్గా ఉండదు. గొడవలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి : ఈరోజు మీరు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులతో గొడవలు అవుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. తప్పిదాలు జరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. తలనొప్పి బాధిస్తుంది.
మిధున రాశి : ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వర్క్ అనుకున్న సమయానికి పూర్తవుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది. కర్కాటక రాశి : ఈరోజు మీకు అనుకూలమైన దినం. మీ లక్ష్యం దిశగా మీరు పయనిస్తారు. ఆనందంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలం. ఎటువంటి చాలెంజ్ అయినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.
Today Horoscope November 07 2022 Check Your Zodiac Signs
సింహ రాశి : ప్రతి విషయంలో గందరగోళానికి గురవుతారు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఏది అనిపిస్తే అది చేయకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి ఉంటుంది. మీ వర్క్ ను ప్లాన్ చేసుకోవాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. మనస్పర్థలు వస్తాయి. ఒక్కసారిగా ఖర్చులు పెరుగుతాయి. డబ్బులు ఆదా చేయలేరు. కంటి సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
కన్య రాశి : ఏ పని చేసినా చాలా తెలివితో ఆలోచించాలి. ఆధ్యాత్మికతకు లోనవుతారు. ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి వర్క్ టైమ్ కు పూర్తి కాదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండరు. ఇద్దరి మధ్య బంధం చెడిపోతుంది. డబ్బుల సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే.. మీకు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టైమ్ కు ఆహారం తీసుకోండి.
తుల రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సమస్యలు వేధించవు.
వృశ్చిక రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎంతో ఎనర్జీతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో గొడవ పడకండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు రాశి : ఈరోజు మీకు అంతగా అనుకూలించదు. మీరు కూడా ఉత్సాహంగా ఉండలేరు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలమైన రోజు కాదు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
మకర రాశి : ఈరోజు మీకు అంతగా అనుకూలించదు. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరవు. అడ్డంకులు వస్తాయి. మీ మీద విశ్వాసాన్ని కోల్పోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. గొంతు నొప్పి వేధిస్తుంది. తలనొప్పి కూడా వేధించే అవకాశం ఉంది.
కుంభ రాశి : మీరు అనుకున్న పనులు పూర్తి చేసేందుకు ఈరోజు అనుకూలమైన రోజు. చాలా సంతోషంగా ఉంటారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలమైన రోజు. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు కాదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. చాలా సహనంతో ఉండాలి. మీ జీవిత భాగస్వామి విషయంలోనూ ఓర్పు అవసరం లేదంటే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. కమిట్ మెంట్స్ పెరగడంతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.