these zodiac signs get good luck
మేషరాశి ఫలాలు : అనుకోని మార్గాలలో ధనం చేతికి అందుతుంది. ఈరోజు మంచి వార్తలు వింటారు. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు దూర ప్రయాణ సూచన. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని విధంగా ఇబ్బందులు వస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో మార్పులు జరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సంతోషకరమైన రోజు. ఆదాయం తగ్గినా మీ అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ధైర్యంతో ముందుకుపోవాలి. ప్రేమికులు చక్కగా ఉంటారు. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ నారయణ స్వామి, ఆంజనేయ స్వామని ఆరాధిస్తే మంచిది. కర్కాటక రాశి ఫలాలు : ని ఖర్చులు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రీలక్ష్మీదేవిని పూజిస్తే శుభం చేకూరుతుంది.
today horoscope october 07 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : మీరు కొంచెం శ్రమిస్తే చాలు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆన్నింటా సానుకూలతలు కనిపిస్తున్నాయి. వివాదాలు పరిస్కారం. ఆస్తి సంబంధ విషయాలలో చాలా రోజుల తర్వాత అనుకూలత కనిపిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు ధనలాభాలు. శ్రీదేవి ఆరాధన చేయండి….
కన్య రాశి ఫలాలు : మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. అన్నింటా సానుకూల ఫలితాలు. ఆదాయం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో మంచి వాతావరణం. ప్రయాణ లాభాలు. మహిళలకు శుభవార్త శ్రవణం. గోసేవ చేయండి….
తులారాశి ఫలాలు : కొద్దిగా మంచి, కొద్దిగా చెడుతో కూడిన రోజు. మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా, బయట పరిస్థితులు మిముల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. సాయంత్రం నుంచి కొద్దిగా పరిస్థితి మెరుగవుతుంది. అన్నింటా సానుకూలతలు పెరుగుతాయి. మీ ఇష్టదైవారాధనతో చక్కటి ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ధైర్యంతో ముందుకుపోతారు. ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు చక్కటి రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు పెద్దల వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు. మీరు ఈరోజు మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. ఆన్నింటా జయం. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఇంటా, బయటా అనుకోని మార్పులు సంభవిస్తాయి. అనుకోని ఆదాయం చేతికి వస్తుంది. మీరు ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీస్‌లో మంచి పేరు, ప్రశంసలు అందుకుంటారు. మహిళలకు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ, సరస్వతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆఫీస్‌లో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యా, వివాహ విషయాలలో అనుకూలత ఉంటుంది. మహిళలకు చక్కటి శుభమైన రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అన్ని విషయాలలో జాగరూకత అవసరం. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలలో సాధారణ స్తితి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అఫీస్‌లో చక్కటి పనితీరు కనపరుస్తారు. ఆస్తి విషయాలు జాగ్రత్త. మహిళలకు మంచిరోజు. అమ్మవారికి కుంకుమార్చన చేయండి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.