
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అనందంగా ఈరోజు గడుపుతారు. అనుకోని లాభాలు. పెద్దల నుంచి సహయ సహకారాలు అందుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విద్యా, వివాహ విషయాలు అనుకూలత. గోసేవ, అన్నదానానికి విరాళం ఇవ్వండి. వృషభ రాశి ఫలాలు : కుటుంబంలో అనుకూల మార్పులు. విదేశీ వ్యవహారాలలో సానుకూల ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆప్పులు తీరుస్తారు. మహిలలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : చక్కటి లాభదాయకమైన రోజు. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నం సఫలం. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలత. విందులు, వినోదాలు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొంచెం ఇబ్బంది కరమైన రోజు. ఆరోగ్య విషయం జాగ్రత్త. అనుకోని ప్రయాణాలు. అనవసర ఖర్చులు. మనస్తాపం చెందే వార్తలు వింటారు. ఆఫీస్‌లో పని విషయంలో, మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
Today Horoscope October 15 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమిస్తే విజయం మీదే. ప్రశాంతంగా పనులు చేయండి. నిదానంగానైనా పనులు పూర్తిచేస్తారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. మంచి ఆహారం. విందులు, వినోదాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : పెద్దల మాటలు వినకపోవడం వల్ల నష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. పాత బాకీలు చెల్లించాల్సి రావడం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండాల్సినరోజు. అనుకోని ఖర్చులు, వ్యాపారాలలో నష్టాలు. మహిళలకు పనిభారం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : చక్కటి లాభాలతో కూడిన రోజు. ఆదాయ పరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. అన్నింటా మీకు జయం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త నిర్ణయాలు, పెట్టుబడులకు తీసుకోవడానికి చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. ప్రతి విషయంలో చికాకులు పెరుగుతాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. ఆదాయం తగ్గడం వల్ల ఇబ్బందులు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. మహిళలకు పని వత్తిడి. అమ్మ తరపు వారి నుంచి కొంత సహకారం అందుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అదాయం సాధారణం. అనుకోని ఖర్చులు. వ్యాపారాలలో మాత్రం జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి. ప్రయాణ చికాకులు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. శ్రీ లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అనుకోని వ్యయప్రయాసలతో కూడిన రోజు. ఆకస్మిక ధనవ్యయ. ఆఫీస్‌లో బహిర్గత శత్రువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. మహిళలకు ఇబ్బందులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ధనం కోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తారు. తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయాలి. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గా, లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని లాభాలు. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. ఆఫీస్‌లో అనుకూల వాతావరణం. ధనయోగం ఉంది. పాత మిత్రుల కలయిక, మహిళలకు ధనలాభాలు. విద్యా, ఉపాధి అనుకూలత పెరుగుతాయి. శ్రీరామ తారకాన్ని జపించండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.