Zodiac Signs : అక్టోబర్ 29 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : కొద్దిగా కష్టంగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు సాధించలేరు. చికాకులు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు రావచ్చు. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కుటుంబంలో సమస్యలు రావచ్చు. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆనందంగా ఈరోజు పిల్లలతో గడుపుతారు. ఈరోజు వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. ఆనుకోని చోట నుంచి లాభాలు. మహిళలకు చక్కటి రోజు. పెట్టుబడులకు అనుకూలం. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ రామ తారక మంత్రాన్ని జపించండి.

మిధున రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారాలలో సామాన్య పరిస్థితి. అన్నదమ్ముల నుంచి కొద్దిగా చికాకులు వస్తాయి. మహిళలకు చికాకులు, ప్రయాన సూచన. ఆటంకాలు వస్తాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చక్కటి శుభకరమైన రోజు. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా శుభ ఫలితాలు సాధిస్తారు. కొత్త పనులను ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. విందులు, వినోదాలు., వ్యాపార వర్గాలకు శుభదినం. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope October 29 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడుతారు. కానీ సాయంత్రానికి ఫలితాలతో సంతృప్తిగా ఉంటారు. ఆదాయం తగ్గినా అవసరాలకు మాత్రం ధనం చేతికి వస్తుంది. అన్నింటా మీకు శ్రమతో కూడిన విజయం. మహిళలకు మంచి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

కన్య రాశి ఫలాలు : అనుకున్న పనులు నిదానంగా పూర్తిచేస్తారు. కొత్త ప్రాజెక్టులు, పనులు చేయడానికి మంచిరోజు. ఆస్తి విషయాలలో అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు. ఆదాయం సాధారణం. మహిళలకు చికాకులు తగ్గి మనఃశాంతి లభిస్తుంది. శ్రీ రామ రక్షా సోత్రం పారాయణం చేయండి.

తుల రాశి ఫలాలు : ఆటంకాలు, చికాకులతో కూడిన రోజు. శ్రమ చేసిన తగిన ఫలితం రాదు. విదేశీ యత్నాలకు అనుకూం కాదు. అనుకోని ఖర్చులు వస్తాయి. వృథా ప్రయాణాలు. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : చక్కటి శుభదినం. అన్నింటా మీకు సానుకూలత పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్య యోచన. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు. ప్రయాన సూచన. మహిళలకు ధనలాభాలు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : మామూలుగా గడుస్తుంది. పనులలో జాప్యం పెరుగుతుంది. ఆనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం సాధారణం. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఇంట్లో చికాకులు వచ్చినా అవి సర్దుమనుగుతాయి. మహిళలకు చక్కటి శుభదినం. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

మకర రాశి ఫలాలు : చక్కటి శుభదినం. అన్నింటా మీకు శుభవార్తలు అందుతాయి. ధైర్యంతో ముందుకుపోవాలి. ఓపిక, సహనం అవసరం. అన్నింటా వేగంగా స్పందించడం కంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విందులు, వినోదాలు. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతోకూడిన శుభదినం. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వచ్చినా పెద్దల సహకారంతో మందుకుపోతారు. ఆఫీస్లో మీకు పనిభారం పెరుగుతుంది. ప్రశంసలు అందుతాయి. శుభవార్త వింటారు. మహిళలకు మంచి రోజు. గోసేవ చేయండి.

మీన రాశి ఫలాలు : శ్రమతో కూడిన రోజు, ఆనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండవు. వ్యాపారాలలో సమస్యలు వస్తాయి. పని భారం పెరుగుతుంది. కుటుంబంలో మనస్పర్థలు. వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. మహిలలకు చికాకులు. శ్రీ హనుమాన్ ఆరాధన, ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

2 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

3 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

3 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

5 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

6 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

7 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

8 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

8 hours ago