
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : ఈరోజు కొంచెం శుభం, మరికొంచెం అశుభంగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పనులలో జాప్యం జరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు. ఆర్దిక పరిస్థితి బాగుంటుంది. వివాదాలు పరిష్కారం వ్యాపారాలలో లాభాలు. మంచి ఫలితాల కోసం శ్రీరామ తారకాన్ని జపించండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. ఆనుకోని లాభాలు వస్తాయి. అందరి మన్ననలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. మహిళలకు మంచి ఆలోచనలు వస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. పనులలో ఆటంకాలతో కూడుకున్నది. పెద్దల సలహాలు పాటించక నష్టపోతారు. అన్ని చోట్ల ప్రోత్సాహం. .సమస్యలను ఎదురుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు.ఆర్థిక నష్టాలు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు సఫలం కావు. మహిళలకు ఇబ్బందులు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మీరు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. అన్ని చోట్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలం. సమాజంలో మీకు మంచి పేరు. గణపతి ఆరాధన చేయండి.
Today Horoscope September 15 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు పనులలో జాప్యం బాగా పెరుగుతుంది. అప్పల కోసం ప్రయత్నిస్తారు. ఆదాయం తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. చికాకులు.శారీరక శ్రమ. ముఖ్య విషయాలలో ఈరోజు తొందరపాటు వద్దు. కుటుంబంలో మనస్పర్ధలు. మహిళలకు పని భారం. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సాయంత్రం ఫలవంతం అవుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా అనుకూలత పెరుగుతుంది. ఆదాయం వృద్ది. వ్యాపారాలలో లాభాలు. అవసరానికి అనుకున్నంత ధనం లభిస్తుంది. ప్రయాణ లాభాలు. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలలో పెద్దలు, మిత్రుల సలహాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. శ్రీ గురు ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు లాభసటిగా సాగుతాయి. ధైర్యంతో ముందడుగు వేస్తారు. చేసే పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటా, బయటా మీకు విలువ పెరుగుతుంది. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. కొత్త వస్తువులు, భూములు, ప్లాట్లు కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబం సభ్యులతో కలసి ఆనదంగా గడుపుతారు. శ్రీ దత్తాత్రేయస్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. అన్ని రంగాలు, వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. కొత్త ప్రాజక్టులు ప్రారంభిస్తారు. పొదుపు చేస్తారు. మంచి పనులు చేస్తారు. ఆదాయం పెరగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు కొద్దిగా ఇబ్బంది పడుతారు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రయాణ చికాకులు. అన్ని రకాల వృత్తుల వారికి పని భారం పెరగుతుంది. కుటుంబలో మార్పులు. అప్పుల కోసం ప్రయత్నాలు. ప్రయాణాలలో చికాకులు. అనుకోని విషలతోత మనస్తాపం. మహిళలకు పర్వాలేదు. గోసేవ, నవగ్రహారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. వాహన సౌఖ్యం. వ్యాపారాలలో లాభాలు. ధన లాభం. శుభకార్య ఆలోచనలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. మహిళలకు మంచిరోజు,. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు మంచి చేస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. సంతోషం. చికాకులు తొలిగి పోతాయి. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ సుబ్రమణ్యం, గణపతి ఆరాధన చేయండి.
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
This website uses cookies.