Vruschika Rasi 2023 : మే 30 లోపు వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల కోలుకోలేని కష్టాలు…!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 May 2023, 7:00 am

Vruschika Rasi 2023 : వృశ్చిక రాశి వారు మే 30 లోపు జీవితాన్ని ఏ విధంగా వీరు నష్టపోతున్నారు అంటే ఒక స్త్రీ కారణంగా ఎన్ని ఇబ్బందులు అనేది ఏ విధంగా రాబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరు జీవితాన్ని అంటే కోలుకోలేని కష్టాలు అనేది వారి కారణంగా ఎలా వస్తాయి. అనే విషయాలను తెలుసుకుందాం.. ఎక్కడ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి. అనే విషయం వృశ్చిక రాశి వారికి అర్థం కాక చాలా సపర్ అవుతారు. ఇక దీనికోసం మీరు ఎటువంటి పరిష్కారం దోచుకోకపోతే ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి. ఈ స్త్రీ యొక్క నరుదిష్టి నరగోష ఇటువంటి పడకుండా ఉండాలంటే శ్రీ ఆంజనేయ పారాయణం చేసుకోండి.

Vruschika Rasi 2023 before May 30 will suffer irreparably from a woman

Vruschika Rasi 2023 before May 30 will suffer irreparably from a woman

పూజ నైవేద్యాలు సమర్పించి దీపారాధన చేసుకొని మీరు ఈ విధంగా భగవంతుని యొక్క మనసు లగ్నం చేసి చక్కగా నమస్కరించుకోండి. ఏమి కూడా ప్రభావితం చేయలేదు. అంటే మీరు తన మాటలు విన్నప్పటికీ కూడా ప్రభావితం కారు కచ్చితంగా మీ యొక్క వే ఆఫ్ డైరెక్షన్లో మీరు చక్కగా ముందడుగు వెళ్తారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఏర్పడే ఇబ్బందులను కష్టాలు మీరు చాలా ధైర్యంగా ఎదుర్కునేందుకు భగవంతుని యొక్క ఆశీస్సులను పొంది చాల దైర్యంగా ముందడుగు వేస్తారు. మీరు పని చేసే ప్రదేశంలో వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కీలక మార్పులు అనేది చూస్తారు. ఏ విధంగా వీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా సొంతం అయ్యేందుకు తగ్గ విధంగా మోటివేషన్ అనేది దక్కుతుంది.

Vruschika Rasi 2023 before May 30 will suffer irreparably from a woman

Vruschika Rasi 2023 before May 30 will suffer irreparably from a woman

భగవంతుని యొక్క అనుగ్రహం కృపాకటాక్షాలు ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా నిలబెట్టుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా సొంతమవుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం స్థిరంగా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఈ శ్రీ కారణంగా కోలుకోవాలని ఇబ్బందిని చూసారు. అటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఆహ్లాద దాయకంగా మారుతుంది. పిల్లాపాపలతో చాలా చక్కని జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా మేము 30 తర్వాతి నుంచి కూడా వృశ్చిక రాశి వారు ప్రతి పనిలో కూడా విజయం వీరి సొంతం కాబోతోంది. చేపట్టిన ప్రతి పనిని కూడా వీరి సక్సెస్ వైప్ గా వెళ్లబోతున్నారు..

https://youtu.be/t9GiCwGj0ps

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  2. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  3. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

  4. "karthika Deepam 2 Today Episode 2026 July 22 : సుమిత్ర ఒక్క ప్రశ్నతో షాక్‌లో సూరజ్.. అసలు నిజం బయటపడబోతోందా?"

  5. "Gold Rate Today : బంగారం కొనేవారికి షాక్.. ఒక్కరోజులో పెరిగిన పసిడి ధరలు.. జూలై 22 రేట్లు ఇవే!"

  6. "Chicken vs Mutton : వర్షాకాలంలో నాన్‌వెజ్ తింటున్నారా? చికెన్, మటన్‌లో ఏది సేఫ్?"

  7. "Tholi Ekadashi : తొలి ఏకాదశి మహిమ.. ఈ 4 రాశుల వారి ఇంట డబ్బే డబ్బు.. విష్ణుమూర్తి ప్రత్యేక కటాక్షం!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి