Zodiac Signs : ప్రతీ ఒక్కరికి మెంటల్, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యం కోపం అనే సహజ భావోద్వేగాన్ని ఎప్పుడు ప్రదర్శించాలో ప్రతీ ఒక్కరికి తెలిసి ఉండాలి. దానిని ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శిస్తే ఆప్తులు కూడా దూరమయ్యే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ఈ రాశుల వారికి అయితే కోపం చాలా చిన్న విషయాలకు కూడా వస్తుంటుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. దాని ప్రకారం..ఈ రాశుల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలండోయ్..యాంగర్ అనేది ప్రతీ వ్యక్తికి ఉండే నేచురల్ ఎమోషన్. కానీ, ఈ రాశుల వారిలో అది అన్ నేచురల్‌గా ఉంటుంది. దాంతో వారికి అది ఒక్క పెద్ద లోపంగా ఉండిపోతుంది.
ఇకపోతే ఈ రాశుల వ్యక్తులు తమ మనస్సాక్షిని కోల్పోయి ప్రవర్తించాల్సి ఉంటుంది. భావోద్వేగంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు. ఈ లక్షణాలుండే రాశులు.. మేష, వృషభ, సింహ, తుల. మేషరాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉగ్రరూపం తొందరగా దాలుస్తారు వీరు. ఇకపోతే వీరితో టైం స్పెండ్ చేసినపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతీ చిన్న విషయానికి కూడా వీరు ఫైట్ చేస్తుంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.వృషభ రాశి వారితోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరు చాలా మొండిగా వ్యవహరిస్తుంటారు. ప్రతీ చిన్న విషయంలోనూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇక వీరితో వాదన మొదలు పెడితే వారిదే పై చేయి అయ్యేంత వరకు వాదిస్తూనే ఉంటారు.
కోపంలో వీరు తమకు తామే హాని చేసుకుంటారు. హాని జరిగిందని సంగతి తర్వాత రియలైజ్ అవుతారు. సింహ రాశి వారు కూడా అంతే.. వీరు విపరీతమైన కోపం కలిగి ఉంటారు. ఏదేని విషయంలో తప్పు జరిగినట్లయితే ఇక అంతే సంగతులు.. బంధుత్వాలు, రక్త సంబంధీకులన్న సంగతి కూడా మరిచిపోయి వారితోనూ గొడవకు దిగుతారు. తుల రాశి వారు కూడా అంతే.. వీరికి నోటి దురుసు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరితో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీరు కోపంలో మాట్లాడి లేని పోని తలనొప్పులు తెచ్చుకుంటారు. వీరికి ఏదేని విషయం చెప్పినప్పుడు అది వారికి నచ్చనట్లయితే వెంటనే గొడవపడుతుంటారు. కాబట్టి వీరికి ఆగ్రహం కలిగించే విషయాలను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.