Zodiac Signs న్యూమరాలజీకి అస్టారాలజీలో ప్రత్యేక స్థానం .న్యూమరాజీని నమ్మేవారి సంఖ్య కూడా చాలాఎక్కువగా ఉంటుంది . ఇందులో నాలుగు సంఖ్యకు ఓ ప్రత్యేకత ఉంది . ఈ అంకేను చాలా అదృష్ట సంఖ్య గా పరిగణించబడుతుంది.ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు అసాదారణ జీవితంను గడుపుతారు . వారు సాధారణ . జీవితంనకు చెందిన అన్ని ఆనందాలను పొందుతారు . వారు చేసే ప్రతి పని ఏ ఆటంకంలేకుండా పూర్తి అవుతుంది. సాదారణంగా ,ఈ సంఖ్యలో ఉన్న వ్యక్తులు చాలా తెలివైనవారు …దౌత్య వేత్తలుగా వ్యవహరిస్తారు . ఇతరులతో స్నేహం చేసే కళ వీరికి చాలా తెలుసు . అయితే వారికి శత్రవుల బెడద అసలు ఉండదు . జీవితంలో ప్రతి అడుగును ముందే ఊమించి వేస్తుంటారు . రాడిక్స్ నెంబర్ నాలుగు తో అనుబంధించి బడిన వ్యక్తులు ప్రత్యేక విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం .
రాడిక్స్ 4 సంఖ్య …అదృష్ట తేదిలు : రాడిక్స్ సంఖ్య 4 ఉన్నవారికి 4,13,22,31 తేదీలు శుభప్రదం .ఈ నెంబర్తో అనుబందించిన వ్యక్తులు ఏదైన పనిలో విజయం సాధించడానికి ఆ తేదిలను ఎంచుకుంటే మంచిది. రాడిక్స్ 04 కి చెందిన వ్యక్తులు జూన్ 21,ఆగస్ట్ 31మధ్య ఈ శుబ తేదిల్లో వస్తే అది చాలా శుప్రదం . రాడిక్స్ 4 సంఖ్య … అదృష్ట రంగులు : మనుష్యలపై రంగులు చాలా ప్రబావం చూపుతాయని అంటారు.అయితే నాలుగు సంఖ్యతో ముడిపడిన వారు ,నీలం ,ముదురు ఎరుపు ,కుంకుమ పూవ్వు మొదలైన ప్రకాశవంతమైన రంగులు శుభప్రదమైనవి.వీరు ఈ రంగులను ఉపయోగించడం వలన
చాలా సౌకర్యంగా ఉంటారు . ఒక వేల విటిని ధరించేందుకు ఇబ్బందిగా ఉంటే .ఈ రంగులతో అనుభందించడడిన రూమాలు ,టైల్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు.
Zodiac Signs రాడిక్స్ 4 సంఖ్య … వీత్తి వ్యాపారం : రాడిక్స్ సంఖ్య 4 తో అనుబంధించిన వ్యక్తులు ఇంజనీర్లు ,న్యాయవాదులు ,జర్నలిజం ,రైల్వేలో ఊద్యోగులు ,టెలి గ్రాఫి , పొగాకు ,షేర్ మార్కెట్ నిపుణులు .బీమా, రచన,సవరన, రవాణ ,సేల్స్ మేన్, నగదు,బుక్ కీపింగ్ ,రాజకీయాలకు సంబంధించిన రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. దీనితో పాటు , జోతిష్య శాస్త్రం ,పురావస్తు శాస్త్రం , మొదలైనటువంటి వాటిలో నిష్టాతులుగా ఉంటారు.
రాడిక్స్ 4 సంఖ్య .. అనుకూలమైన రోజులు : సోమా ,శని ,ఆదివారాలు ,రాడిక్స్ 4 ఉన్న వారికి చాలా శుబప్రదమైనవి. సంఖ్యా శాస్త్రం ప్రకారం శనివారం 4,13,22,31,తేదిల్లో వస్తే అది చాలా శుభప్రదమైనవి .దినితో పాటు ఆదివారం ,సోమవారాలు కూడా చాలా శుభ ప్రదమైనవి.
రాడిక్స్ 4 సంఖ్య ఉన్న వారు ఈ విషయాలను నివారించండి : రాడిక్స్ 4 సంఖ్య వ్యక్తులు ఎల్లప్పుడు గర్వం ,ఇతరులపై అసూయ కలగకుండా చూసుకోవాలి. రాడిక్స్ 4 సంఖ్య ప్రజల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి.వారు జలుబు .రక్తహినత ,వృధ్దాప్య వ్యాధులకు దూరంగా ఉండాలి. అదేవిదంగా వారు తమ జీవితాలతో ముడిపడి ఉన్న నిజమైన స్నేహితులను ఏప్పటికి మరచిపోకూడదు .చాలా సార్లు రాడిక్స్ 4 ఉన్న వ్యక్తులు తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తిసుకుంటారు.దిని కారణంగా వారు చాలా దెబ్బతినాల్సి రావచ్చు ఉంటుంది. కావునా చాలా ఆలోచించి వ్యవహరించాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.