Zodiac Signs : మనలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాని ఆధారంగానే కొన్ని ఆచారాలు పాటిస్తారు. దీని ప్రకారం ఒక గ్రహం రాశి మారిన సమయంలో ఉదయించినప్పుడు అది మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. గ్రహాలకు రాజు సూర్యడు. త్వరలోనే ఆయన మిత్రులు గురు రాశి అయిన మీనరాశిలో సంచరించబోతున్నాడు. మార్చి 15న రాత్రి 12.31 గంటలకు మీన రాశిలోకి సూర్యడు ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ప్రతిష్ఠ, కీర్తికి కారకుడని భావిస్తుంటారు. దీని వల్ల సూర్యుడి సంచార ప్రభావం అన్ని రాశులపైనా పడుతుంది.
ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. వృషభరాశి వారిపై సూర్యుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపారంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. సూర్యభగవానుడు ఈ రాశిచక్రం ద్వారా 11వ పాదంలో సంచరిస్తాడు. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది.మిథునరాశి నుంచి సూర్యుడు 10వ పాదంలో సంచరిస్తాడు. ఈ సమయంలో కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్‌ను పొందవచ్చు. వ్యాపారంలో డబ్బు సంపాదించే చాన్స్ ఉంటుంది. సూర్యుడు, బుధ గ్రహం మధ్య స్నేహ భావం ఉంటుంది. కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది.
సూర్యుడు ఈ రాశిలోని తొమ్మిదో పాదంలో సంచరిస్తాడు. దీనిని అదృష్టంగా భావిస్తారు. ఈ రాశి రావు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. కుంభ రాశి వారికి సూర్యుడు రెండో పాదంలో సంచరిస్తారు. ఇది ధనానికి సంబంధించినది. ఈ రాశివారు ఆకస్మిక ధన లాభాలను పొందొచ్చు. వాహనాలు, భూములు, ఆస్తులను విషయంలో కొనుగోలు, విక్రయాలు అనుకూలంగా మారుతాయి. ఇవి కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పినవే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్ట్రీయ ఆధారాలు లేవు. ఇవి కేవలం నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.