Inspirational News : వంటలు వండటానికి లక్షల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు…!!

Inspirational News : అవినాష్ పట్నాయక్ ది ఒడిశా రాష్ట్రం. అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ.. ఆ ఉద్యోగం అతడికి సంతృప్తిని ఇవ్వలేదు. అతడికి ఆహార రంగం మీద, మొక్కలు, పువ్వుల మీద ఆసక్తి ఉండేది. దీంతో వాటి మీద రీసెర్చ్ చేసేందుకు లక్షల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి స్థానికంగా చర్చనీయాంశమయ్యాడు. అతడి టాలెంట్, డెడికేషన్ వల్ల మాస్టర్ చెఫ్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టులుగా నిలిచిన 16 మందిలో ఒకడిగా నిలిచాడు. మాస్టర్ చెఫ్ పోటీల్లో పాల్గొన్న అవినాష్.. ఒడిశాకు చెందిన చాలా పాత వంటకం గైంత పిత అనే దాన్ని తయారు చేసి జడ్జిలు ఫిదా అయ్యేలా చేశాడు.  అది నార్త్ ఒడిశాకు చెందిన ఒక చేప వంటకం.

Inspirational News on youth quits his govt job for plants and food in odisha

నిజానికి అవినాష్ కు వంటలు వండటం అంటే చాలా ఇష్టం. మొక్కల మీద రీసెర్చ్ చేయడం ఇష్టం. రకరకాల వంటలు వండటం ఇష్టం. అందుకే ఆ ఇష్టాన్నే కెరీర్ గా మార్చుకొని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒడిశాకు చెందిన పలు వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడమే అవినాస్ ప్రధాన లక్ష్యం అట. అందుకే ఓవైపు మొక్కల మీద రీసెర్చ్ చేసేందుకు పీహెచ్‌డీ చేస్తూనే మరోవైపు ఫుడ్ మీద తనకు ఉన్న ప్యాషన్ ను కొనసాగిస్తున్నాడు అవినాష్. ప్రస్తుతం మాస్టర్ చెఫ్ లో అవినాష్ ఎంపిక అయినప్పటికీ.. అంత దూరం వెళ్లడానికి అవినాష్ చాలా కష్టపడ్డాడు.

youth quits his govt job for plants and food in odisha

Inspirational News : ఒడిశా వంటకాలకు ప్రపంచానికి పరిచయం చేయడమే అవినాష్ లక్ష్యం

ప్రభుత్వ ఉద్యోగం మానేయగానే ఇతడికి పిచ్చి పట్టిందా అని సొంత వాళ్లే అన్నారట. బంధువులు అతడితో మాట్లాడటం కూడా మానేశారట. 24 గంటలు మొక్కలు, ఫుడ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడట అవినాష్. ఆ ఆలోచనే తనను ఈ రంగం వైపు తీసుకొచ్చింది అని చెబుతున్నాడు. మన తాతలు, ముత్తాతలు ఏం తినేవారో మనకు తెలియదు. అలా.. పాతకాలం నాటి వంటకాలు కనుమరుగు కాకూడదు అనే ఉద్దేశంతోనే ఒడిశాకు చెందిన పాతకాలం నాటి వంటకాలు అన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఒడిశాలో ప్రస్తుతం అవినాష్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 hour ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

4 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

7 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

11 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

13 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago