Govt Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Govt Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :6 April 2024,2:00 pm

Govt Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త..తాజాగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్స్ సొసైటీ , మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ లో ఖాళీలను భర్తీ చేసేందుకు సంబంధిత సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Govt Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు సైనిక్ స్కూల్స్ సొసైటీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ లో ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది…

Govt Jobs ఖాళీలు…

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లాబరేటరీ అసిస్టెంట్ ,బ్యాండ్ మాస్టర్ ,ఆర్ట్ మాస్టర్ ,మెడికల్ ఆఫీసర్ ,లోయర్ డివిజన్ క్లర్క్ ,వార్డ్ బాయ్స్ అండ్ వాటర్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Govt Jobs విద్యార్హత…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10th ,12th ,B.Ed ,MBBS వంటి విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే ఈ జాబ్స్ కు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు

Govt Jobs 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలంటే

Govt Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…!

Govt Jobs వయస్సు…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 21 నుండి గరిష్టంగా 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అదేవిధంగా OBC వారికి 3 సంవత్సరాలు SC,ST వారికి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

రుసుము…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే UR ,EWS ,OBC అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST , PWD , వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం…

ఈ ఉద్యోగాలకు సంబంధిత సంస్థ రాత పరీక్ష ఇంటర్వ్యూ , డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలను ఇస్తారు.

జీతం…

ఈ ఉద్యోగంలో ఎంపికైనా వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరగానే రూ.22,000 నుండి రూ.40,000 జీతం గా ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి…

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారికి సంబంధిత ఆఫీసీల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్ సైట్ లింకు కింద ఇవ్వబడింది. www.sainikschoolamaravathinagar.edu.in  

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది