Contract Jobs : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
ప్రధానాంశాలు:
Contract Jobs : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
Contract Jobs : ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు : మేనేజర్ (మైనింగ్) – 06
మేనేజర్ (ఐటీ) – 01
మేనేజర్ (లీగల్) – 01
విద్యార్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమో, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత

Contract Jobs : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
ఎంపికైన అభ్యర్థులు బెరైటీస్ ప్రాజెక్ట్ (మంగంపేట), ఏపీడీఎంసీఎల్ ప్రధాన కార్యాలయం (విజయవాడ)లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఏపీడీఎంసీఎల్ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.
Advertisement
WhatsApp Group
Join Now