DRDO Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త… ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ DRDO ఉద్యోగాలు…!

DRDO Jobs :  ప్రస్తుత కాలంలో ఉద్యోగం లభించడం అనేది చాలా కష్టతరంగా మారింది. ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టా పొంది బయటకు వచ్చే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంటే ఉద్యోగాలు మాత్రం వేలలో కనిపిస్తున్నాయి. దీంతో చాలామందికి జాబ్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని కష్టపడుతున్నారు. దీనికి గల ముఖ్య కారణం ప్రభుత్వ ఉద్యోగమైతే ఉద్యోగ భద్రత అలాగే సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయని అందరి భావన. అందుకోసమే చాలామంది ఏళ్ల తరబడి గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో రాత పరీక్షలు లేకుండా కూడా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాత పరీక్ష లేకుండా దాదాపు రూ.40,000 సంపాదించగలిగే అవకాశం నిరుద్యోగులకు లభించింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నటువంటి యువతకు తాజాగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రిసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

DRDO Jobs  నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి విడుదల కావడం జరిగింది.

DRDO Jobs  ఖాళీలు

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా డిఆర్డిఓలో ఖాళీగా ఉన్నటువంటి 12 జూనియర్ రీసెర్చ్ ఫేలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

DRDO Jobs  విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎంఈ లేదా ఎంటెక్ విద్యార్హత కలిగి ఉండాలి.

DRDO Jobs  వయోపరిమితి…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు గరిష్టంగా 28 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు 5 సంవత్సరాలు , OBCలకు 3 సంవత్సరాల వయసుసడలింపు ఉంటుంది.

DRDO Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త… ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ DRDO ఉద్యోగాలు…!

ఎంపిక విధానం…

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : June 19 2024.

జూన్ 19 – 20 తేదీలలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

దరఖాస్తు చేయు విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదుచేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Recent Posts

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

41 minutes ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

3 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

4 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

5 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

5 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

5 hours ago

MLC Kavitha : జగదీష్‌ రెడ్డి లిల్లీపుట్… కేసీఆర్ లేకపోతే ఆయనను చూసే వాడు కూడా ఉండడు కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…

6 hours ago