Dangerous Problems : చాలా మందికి నోటి నుండి లాలాజలం అనేది వస్తూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నోటి నుండి లాలాజలం రావడం అనేది ఒక సాధారణమైన విషయం. కానీ ఈ సమస్య అనేది పిల్లలు పెరిగిన తర్వాత కూడా కొనసాగితే, అది ఏదో ఒక వ్యాధికి సంకేతం అవ్వచ్చు అని వైద్యులు తెలిపారు. ఎందుకైనా చాలా మంచిది వైద్యులను సంప్రదించటం చాలా అవసరం. నిజానికి పిల్లలు నిద్రపోయినప్పుడు నోటి నుండి లాలాజలం అనేది వస్తుంది. బాల్యంలో నోటి కండరాలు అనేవి బలహీన పడటం వలన ఇలా జరిగే అవకాశం ఉంది. ఈ సమస్య అనేది పెద్దవాళ్లల్లో కూడా కనిపిస్తే అది ఎంతో ఆందోళన కలిగించే విషయమని తెలుసుకోవాలి. మీరు నిద్రించేటప్పుడు మీ నోటి నుండి లాలాజలం అనేది వస్తే దానిని అస్సలు నెగ్లెట్ చేయవద్దు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వెనక 6 రకాల తీవ్రమైన కారణాలు ఉండవచ్చు అని అంటున్నారు..
మెదడు రుగ్మత : కొన్ని నాడి సంబంధిత పరిస్థితులలో మన శరీర కండరాలను సరిగ్గా నియంత్రించలేదు. దీంతో రాత్రిపూట నోటి నుండి లాలాజలం కారడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. దీనిలో స్ట్రోక్, పార్కిన్స న్స్ వ్యాధి మరియు మల్టిపుల్ స్క్లే రోసిన్, డ్రోన్ సిండ్రోన్ మొదలగున్నవి ఉన్నాయి…
సంక్రమణ : శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా లాలాజల సమస్య అనేది వస్తుంది. అలాంటి సందర్భంలో గొంతు సైనస్ ఇన్ఫెక్షన్ పెరిటోన్సిలర్ చీము లాంటివి కూడా వస్తాయి..
అలర్జీలు : నోటి నుండి లాలాజలం కారటానికి అలర్జీ కూడా ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. వాస్తవానికి అలర్జీ విషయంలో కూడా శరీరం నుండి విషాన్ని నియంత్రించడానికి లాలాజల గ్రంధి ఎంతో చురుకుగా మారుతుంది.
ఆమ్లత్వం : ప్రతినిత్యం కూడా ఎసిడిటీ సమస్యలను ఎదుర్కొనే వారి నోటి నుండి పెద్ద మొత్తంలో లాలాజలం అనేది ప్రవహించటం మొదలవుతుంది..
గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి : ఒక వ్యక్తికి తన గొంతులో ఏదైనా ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తే దానిని గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ అంటారు. ఈ సమస్య వలన నోటి నుండి లాలాజలం అనేది కారుతూ ఉంటుంది..
స్లీప్ అప్నియ : ఇది ఎంతో తీవ్రమైన నిద్రకు సంబంధించిన వ్యాధి. దీని ముఖ్యమైన లక్షణాలు నోటి నుండి లాలాజలం అనేది కారటం. ఇటువంటి పరిస్థితులలో కూడా లాలాజలం అనేది ప్రవహిస్తుంది. అయితే నిద్రలో లాలాజలం తరచుగా కారడం. ఈ సమస్యను గనుక మీరు పదేపదే ఎదుర్కుంటే వెంటనే వైద్యులను సంప్రదించటం ఎంతో మంచిది..
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.