ICICI Bank : డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నటువంటి నిరుద్యోగ యువతకు తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ శుభవార్త తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకులో ఖాళీగా ఉన్నటువంటి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి…
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రైవేట్ సంస్థలలో ఒకటైనటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది.
ICICI Bank : ఖాళీలు…
ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఐసిఐసిఐ బ్యాంకులో ఖాళీగా ఉన్నటువంటి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
బ్యాంకుకు సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రైవేట్ సంస్థలలో ఒకటైనటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది కాబట్టి దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
వయసు…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం…
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 35 వేల రూపాయలు జీతంగా ఇవ్వబడుతుంది.
జాబ్ లొకేషన్…
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేయు విధానం…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.