Postal Jobs : పోస్ట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న 32,000 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Postal Jobs : పోస్ట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న 32,000 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల…!

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Postal Jobs : పోస్ట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న 32,000 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల...!

Postal Jobs : ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్ మెన్ ఖాళీలను భర్తీ చేసినందుకు తాజాగారు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రిక్రూట్ మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Postal Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి విడుదల కావడం జరిగింది.

Postal Jobs : విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు SSC విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది.

Postal Jobs : వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు 3 సంవత్సరాలు OBCలకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

Postal Jobs : ఖాళీలు…

ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 32000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Postal Jobs : జీతం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపికైన వారికి 12 నుండి 14 వేల జీతం ఇవ్వబడుతుంది
అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని ప్రయోజనాలు పొందుతారు.

Postal Jobs : రుసుము…

ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకున్నవారు 100 రూపాయలు రుసుముగా చెల్లించాలి. SC ,ST PWD కాండిడేట్లకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

Postal Jobs : చేయాల్సిన పని…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారు మీకు ఇచ్చిన పోస్ట్ ఆఫీస్ కు సంబంధించి ప్రతిరోజు జరిగేటువంటి ఆపరేషన్స్ పై పనిచేయాల్సి ఉంటుంది.

Postal Jobs : ఎంపిక విధానం…

Postal Jobs పోస్ట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న 32000 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల

Postal Jobs : పోస్ట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న 32,000 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల…!

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు.

Postal Jobs : ఎలా అప్లై చేయాలంటే…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ముందుగా మీరు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది