NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావ‌కాశాలు.. నెల‌కు వేతనం రూ.1,77,500

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 25, 2025, 8:00 am
  •  NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావ‌కాశాలు.. నెల‌కు వేతనం రూ.1,77,500

NRSC Recruitment : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) హైదరాబాద్‌లోని ప్రధాన కేంద్రం నుండి 31 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావ‌కాశాలు.. నెల‌కు వేతనం రూ.1,77,500

NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావ‌కాశాలు.. నెల‌కు వేతనం రూ.1,77,500

NRSC Recruitment  పోస్టు :

సైంటిస్ట్ / ఇంజినీర్

మొత్తం ఖాళీలు :
31

విభాగాలు :
ఫారెస్ట్రీ & ఎకాలజీ
జియో ఇన్ఫర్మాటిక్స్
జియాలజీ
జియోఫిజిక్స్
అర్బన్ స్టడీస్
వాటర్ రిసోర్సెస్

అర్హతలు :
సంబంధిత విభాగంలో B.Sc, M.Sc, B.E/B.Tech, M.E/M.Tech, B.Arch ఉత్తీర్ణత అవసరం.
ప్రతి పోస్టుకు సంబంధించిన స్పెషలైజేషన్ వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయో పరిమితి (30-05-2025 నాటికి) :
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్ఠంగా: 30 సంవత్సరాలు
వయో పరిమితిలో SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంది.

ఎంపిక విధానం:
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
మెరిట్ ఆధారంగా ఎంపిక

జీతం :
నెల‌కు జీతం రూ.56,100 – రూ.1,77,500

దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ : 2025, జూలై 11

వెబ్‌సైట్ :
www.nrsc.gov.in/Career_Apply

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp