ISRO : ఇస్రో సంస్థలో భారీ ఉద్యోగాలు… ఫస్ట్ టైం పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ISRO : ఇస్రో సంస్థలో భారీ ఉద్యోగాలు… ఫస్ట్ టైం పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబు…!!

 Authored By ramu | The Telugu News | Updated on :25 March 2024,3:00 pm

నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ( ISRO ) ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా 71 ప్రాజెక్టు అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పూర్తి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తేలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుండి విడుదల కావడం జరిగింది.

ఖాళీలు… : ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 ప్రాజెక్టు అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయస్సు… : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు T సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

విద్యార్హత… : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో Any Degree విద్యార్హత కలిగి ఉండాలి.

జీతం… : ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి ప్రతి నెల 45,000 రూపాయలు జీతం గా చెల్లించబడుతుంది.

రుసుము… : ఈ ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం అప్లై చేయడానికి SC ST లకు ఎలాంటి ఫీజు ఉండదు.

ముఖ్యమైన తేదీలు… : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు మార్చి 18 నుండి ఏప్రిల్ 8 లోపు అప్లై చేసుకోగలరు.

పరీక్ష విధానం… : ఇస్రో సంస్థ హిస్టరీలో ఇప్పటివరకు ఎన్నడు లేని విధంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి… : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్నవారు ముందుగా సంబంధిత వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది