Home » Exclusive » Jio Jobs Recruitment Notification 2024
Exclusive

Jio Jobs : జియో సంస్థ నుండి భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్… 10th ఉంటే చాలు…!

Authored By
aruna
The Telugu News | Updated on: May 27, 2024 6:06 pm
Advertisement

Jio Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త… ప్రముఖ ప్రైవేట్ టెలికం దిగ్గజ సంస్థలలో ఒకటైనటువంటి జియో సంస్థ నుండి ఇటీవల భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Advertisement

Jio Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రైవేట్ టెలికం దిగ్గజ సంస్థలలో ఒకటైనటువంటి జియో సంస్థ నుండి విడుదల కావడం జరిగింది.

Jio Jobs ఖాళీలు…

ఇక ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అంతేకాక ఈ ఉద్యోగాలను 24 కేటగిరీలలో భర్తీ చేస్తున్నారు.

Advertisement

Jio Jobs విద్యార్హత…

టెలికాం దిగ్గజ సంస్థలలో ఒకటైనటువంటి జియో విడుదల చేసిన ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకునేవారు 10th ,10+2 డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయగలరు.

వయస్సు…

Advertisement

ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకునే వారి వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

జీతం…

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఎంపికైన తర్వాత వారికి ఇవ్వబడిన పోస్టును బట్టి జీతం ఉంటుంది. జీతంతో పాటు ఇతర సదుపాయాలు పీఎఫ్ ఈఎస్ఐ కూడా లభిస్తుంది.

Jio Jobs : జియో సంస్థ నుండి భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్… 10th ఉంటే చాలు…!

Advertisement

అనుభవం…

ఈ నోటిఫికేషన్ లోని పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయు విధానం…

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

ఎంపిక విధానం …

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఆల్ ఓవర్ ఇండియాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి