NMDC Hyderabad : జూనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Authored By aruna | The Telugu News | Published on: October 22, 2024, 6:00 pm

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లోని నేషనల్‌ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పోస్టు పేరు- ఖాళీలు..
* జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) : 153
విభాగాల వారీగా : కమర్షియల్-04; ఎన్విరాన్‌మెంట్-01; జియో అండ్ క్వాలిటీ కంట్రోల్-03; మైనింగ్‌- 56; సర్వే-09; కెమికల్- 04; సివిల్-09; ఎలక్ర్టికల్‌-44; ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 03; మెకానికల్- 20.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ (ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

NMDC Hyderabad : జూనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

NMDC Hyderabad : జూనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

వయో పరిమితి : 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్ : నెలకు రూ.37,000-రూ.1,30,000.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : రూ.250; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ : 10-11-2024.

aruna

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp