DSC Free Coaching : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ, స్టడీ మెటీరియల్ అందజేత
ప్రధానాంశాలు:
DSC Free Coaching : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ, స్టడీ మెటీరియల్ అందజేత
DSC Free Coaching : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 2024-25 విద్యా సంవత్సరానికి DSC పరీక్ష కోసం ఉచిత కోచింగ్‌ను అందిస్తోంది. అత్యంత ఎక్కువ మంది పోటీపడే ఈ పరీక్ష ప్రిపరేషన్‌ను పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఈడి, టీటీసీ, టెట్, సీటెట్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అనుభవగులైన అధ్యాపకులు చేత శిక్షణ ఇప్పించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శిక్షణ ఇవ్వబడుతుంది.

DSC Free Coaching : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ, స్టడీ మెటీరియల్ అందజేత
ఈ ఉచిత శిక్షణ చిత్తూరు జిల్లాలోని కుప్పం మండల కేంద్రంలో ఇవ్వబడుతుంది. తక్కువ సీట్లు అందుబాటులో ఉన్న కారణంగా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.