RRB Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవల ఆ పోస్టులను భారీగా పెంచుతూ కేంద్ర రైల్వే శాఖ మరో ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రీజియన్స్ లో ఖాళీగా ఉన్నటువంటి 5,696అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే తాజాగా ఆ ఖాళీలను భారీగా పెంచుతూ మరో ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ప్రకటనలో భాగంగా రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 18,799 ఏఎల్ పి పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆర్ఆర్.బీ భోపాల్ తెలియజేసింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి భారతీయ రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్ https://indiarailways.gov.in/ సందర్శించాల్సిందిగా కోరింది.
అయితే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి అనేే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ లేదా మెకానికల్ , ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడు ఏళ్ల డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
This website uses cookies.