RRB Jobs : RRB బంపర్ నోటిఫికేషన్… ఎలాంటి రాత పరీక్ష లేకుండా 977 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

RRB Jobs : RRB బంపర్ నోటిఫికేషన్… ఎలాంటి రాత పరీక్ష లేకుండా 977 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…!

RRB Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి దాదాపు 977 పోస్టులను భర్తీ చేసినందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. RRB Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ… మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల కావడం జరిగింది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  RRB Jobs : RRB బంపర్ నోటిఫికేషన్... ఎలాంటి రాత పరీక్ష లేకుండా 977 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...!

RRB Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి దాదాపు 977 పోస్టులను భర్తీ చేసినందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

RRB Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల కావడం జరిగింది.

RRB Jobs : ఖాళీలు…

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే విడుదలు చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్ విభాగాలలో మొత్తం 977 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

RRB Jobs : విద్యార్హత…

సెంట్రల్ గవర్నమెంట్ నుండి విడుదల చేసినటువంటి ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునేవారు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.

RRB Jobs RRB బంపర్ నోటిఫికేషన్ ఎలాంటి రాత పరీక్ష లేకుండా 977 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RRB Jobs : RRB బంపర్ నోటిఫికేషన్… ఎలాంటి రాత పరీక్ష లేకుండా 977 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…!

RRB Jobs : రుసుము…

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

RRB Jobs వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 15 నుండి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులైన వారికి 10 సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.

అప్లై చేయు విధానం..

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తిగా వివరాలు నమోదు చేసే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

దరఖాస్తు ప్రారంభం తేదీ…10-04-2024

చివరి తేదీ…09-05-2024

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది