Home » Exclusive » Rrb Jobs South Central Railway Latest Notification 2024
Exclusive

RRB Jobs : RRB బంపర్ నోటిఫికేషన్… ఎలాంటి రాత పరీక్ష లేకుండా 977 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: April 28, 2024 1:15 pm
Advertisement

RRB Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి దాదాపు 977 పోస్టులను భర్తీ చేసినందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Advertisement

RRB Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల కావడం జరిగింది.

RRB Jobs : ఖాళీలు…

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే విడుదలు చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్ విభాగాలలో మొత్తం 977 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

RRB Jobs : విద్యార్హత…

సెంట్రల్ గవర్నమెంట్ నుండి విడుదల చేసినటువంటి ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునేవారు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.

RRB Jobs : RRB బంపర్ నోటిఫికేషన్… ఎలాంటి రాత పరీక్ష లేకుండా 977 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…!

Advertisement

RRB Jobs : రుసుము…

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

RRB Jobs వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 15 నుండి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులైన వారికి 10 సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.

Advertisement

అప్లై చేయు విధానం..

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తిగా వివరాలు నమోదు చేసే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

దరఖాస్తు ప్రారంభం తేదీ…10-04-2024

Advertisement

చివరి తేదీ…09-05-2024

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి