
Sainik School : కిత్తూరు రాణి చన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్.. 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు
Sainik School : కిత్తూరు రాణి చన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్, కిత్తూరు (కర్ణాటక) 2025-2026 విద్యా సంవత్సరానికి గాను స్టాండర్డ్ VIలో బాలికల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రవేశ వివరాలు : VI తరగతికి ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-2026
అర్హత : గుర్తింపు పొందిన పాఠశాల నుండి V తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి : ప్రవేశం పొందిన సంవత్సరం జూన్ 1 నాటికి 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు మాత్రమే అర్హులు.
పరీక్ష ఫీజు : రూ. 2000 (SC/ST కర్ణాటక నివాసానికి మాత్రమే రూ.1600)
ఎంపిక ప్రక్రియ : ప్రవేశం ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించి, ఆపై సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్‌కు లోబడి ఉంటుంది.
పెనాల్టీ లేకుండా : 24 అక్టోబర్ నుండి డిసెంబర్ 15 2024 వరకు.
పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ : 20 డిసెంబర్ 2024.
పెనాల్టీతో : 16 నుండి 31 డిసెంబర్ 2024 వరకు.
పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ : 05 జనవరి 2025.
పరీక్ష తేదీ : 2 ఫిబ్రవరి 2025.
Sainik School : కిత్తూరు రాణి చన్నమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్.. 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు
పరీక్ష వివరాలు : ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను ఇంగ్లీష్, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. విద్యార్థినులు దరఖాస్తులో సూచించిన మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ప్రశ్నపత్రంతోపాటే ఆన్సర్ బుక్‌లెట్‌ను ఇస్తారు. పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ మేథమెటిక్స్- 150 మార్కులు, జనరల్ నాలెడ్జ్- 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్- 50 మార్కులు, ఇంటెల్లిజెంట్ కోషంట్/ మెంటల్ ఎబిలిటీ- 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా : ద ప్రిన్సిపల్, కిత్తూర్ రాణి చెన్మమ్మ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్, కిత్తూర్ 591115, బెలగావి జిల్లా, కర్ణాటక.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.