TS SSC 10th Results 2025 : తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేసాయి.. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోండి
TS SSC 10th Results 2025 : తెలంగాణ పదోతరగతి పరీక్షల 10th Results download ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని Hyderabad రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 92.78గా నమోదైంది. ఇది గతేడాది కంటే 1.47 శాతం అధికం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి ఫలితాల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. మార్కులతో పాటు గ్రేడ్లు, రాత పరీక్ష, ఇంటర్నల్ మార్కులు అన్నింటినీ ముద్రించిన మెమో రూపంలో విద్యార్థులకు అందించనున్నారు.
TS SSC 10th Results 2025 : తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేసాయి.. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోండి
జిల్లాల వారీగా చూస్తే మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా 99.29 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, వికారాబాద్ జిల్లా అత్యల్పంగా 73.97 శాతం మాత్రమే సాధించింది. గురుకుల పాఠశాలల్లో అత్యధికంగా 98 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా, ప్రైవేట్ పాఠశాలలు 94.12 శాతం, ఆశ్రమ పాఠశాలలు 95 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలోని 4,629 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదు కావడం గర్వకారణం కాగా, రెండు ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయిన పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లు లేదా లింకుల ద్వారా చూడవచ్చు . ఫలితాల్లో మెమోలు త్వరలో స్కూళ్లకు పంపిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ కోర్సులను ఎంచుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని, పరీక్షా విధానంలో మరిన్ని పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి
https://results.bsetelangana.org
https://results.bse.telangana.gov.in
https://bse.telangana.gov.in
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.