Jobs : గుడ్‌న్యూస్.. పది పాసైతే ఉద్యోగ అవకాశం.. వేలలో జీతం
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మరొక మెగా జాబ్ మేళా విజయనగరంలో నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటలకు, విజయనగరం పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ డిగ్రీ కాలేజీలో ఈ మేళా జరుగనుందని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎన్. గోవింద తెలిపారు.
Jobs : గుడ్‌న్యూస్.. పది పాసైతే ఉద్యోగ అవకాశం.. వేలలో జీతం
జాబ్ మేళా ఆగస్టు 12 న ఉదయం 9:00 గంటలకు, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ డిగ్రీ కాలేజీ, విజయనగరంలో జరగనుంది. APSSDC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో 12 ప్రముఖ బహుళజాతి కంపెనీలు పాల్గొననున్నాయి. అర్హతలు: పదవ తరగతి,ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ,పీజీ చదువుకున్న వారు
జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://naipunyam.ap.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. నమోదు అయిన తర్వాత పొందే యూనిక్ నంబర్ ఇంటర్వ్యూకు తప్పనిసరిగా తీసుకురావాలి. ఇంటర్వ్యూకు తీసుకురావలసిన పత్రాలువిద్యార్హతల మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రొఫెషనల్ రెస్యూమ్, యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ . ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఇది ఓ విలువైన అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం యువత అభివృద్ధికి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా, ఈ రకమైన జాబ్ మేళాలు నిరుద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.