bandi sanjay telangana bjp president karimnagar
బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కాగా, ఆయన జన్మదినం సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ అందజేస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం శుక్రవారం శుక్రవారం బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అంబులెన్స్ అందజేశారు. రామకృష్ణ చేతుల మీదుగా అంబులెన్స్ తాళాలను ఆస్పత్రి నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కరీంనగర్ ఎంపీ అంబులెన్స్ అందించారని తెలిపారు.
bandi sanjay telangana bjp president karimnagar
అంబులెన్స్ ద్వారా పేషెంట్స్‌ను ఆస్పత్రికి తరలించడం ఈజీ అవుతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకుగాను అంబులెన్స్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఇటీవల పాదయాత్ర షురూ చేయగా, అందులో పాల్గొనేందుకుగాను బీజేపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఇకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమనే బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేయగా, హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.