bills-for-employment-guarantee-works-must-be-paid-immediately
krishna : మచిలీపట్నం : ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని గూడూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు నిరసన తెలిపారు. వెంటనే ఉపాధి పనుల బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రధేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవక పోవడంతో కొనకళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పునకు అనుగుణంగా ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించాలని కోనకళ్ల నారాయణరావు, కొల్లు రవీంద్ర గూడూరు ఎంపిడిఒ జి. వి. సూర్యనారాయణకు వినతి పత్రం అందించారు.
bills-for-employment-guarantee-works-must-be-paid-immediately
అధికారులకు రాజకీయ నాయకుల ఒత్తిడి సహజమని వాటన్నిటిని పట్టించుకోకుండా వారి విధిని నిర్వహించాలని, కోర్టు తీర్పు మేరకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. టీడీపీ నాయకులు సత్యనారాయణ, నాని, బాబా ప్రసాద్, నీరజ, సుశీల, పరబ్రహ్మం, కార్పొరేటర్లు సమతా కీర్తి, రామకృష్ణ, సాంబయ్య త్రివిక్రమరావు, సుధాకర్,చిట్టూరి యువరాజ్, పి.వి.ఫణికుమార్, గోకుల్ శివ, ప్రసాద్, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వైసిపి అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ బిల్లులు చెల్లించడం లేదని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఉపాధి హామీ బిల్లులు చెల్లించినా ప్రభుత్వం వాటిని దారి మళ్లిస్తుందని బిల్లులు చెల్లించక పోవటంతో పనులు చేయించిన మాజీ సర్పంచ్‌లు, కాట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు టిడిపి ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, గాజుల మురలీకృష్ణ, తుంగల శ్రీనివాసరావు, బండె రాఘవ తదితరులు సోమవారం అవనిగడ్డ ఎంపిడిఒ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.