Raja Ravindra Issue with Chiranjeevi about Sneham Kosam
నటుడు రాజా రవీంద్రకు టాలీవుడ్‌లో మంచి పరిచయాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజా రవీంద్ర రెండు రకాలుగా సంపాదిస్తున్నాడు. నటనతో బిజీగా ఉంటూనే.. కుర్ర హీరోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తూ ఉన్నాడు. కుర్ర హీరోల డేట్లు కావాలంటే రాజా రవీంద్ర దగ్గరకు వెళ్లాల్సిందే. అలా రాజా రవీంద్ర తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే రాజా రవీంద్రకు చిరంజీవికి మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే.
Raja Ravindra Issue with Chiranjeevi about Sneham Kosam
రాజా రవీంద్ర ఓసారి చిరు నిర్ణయాన్ని వ్యతిరేకంగా సమాధానం ఇచ్చాడట. మొహం మీద బాలేదని చెప్పాడట. స్నేహం కోసం సినిమా తమిళంలో శరత్ కుమార్ చేశాడు. ఆ సినిమా రీమేక్‌కు చేసే సందర్భంలో రాజా రవీంద్ర అక్కడకు వచ్చాడట. ఈ మూవీని రీమేక్ చేద్దామని అనుకుంటున్నాను ఎలా ఉంటుంది చెప్పు అని చిరు అడిగాడట. బాగుండదు వద్దు అని నేరుగా చెప్పేశాడట. అలా ఎందుకు అన్నావ్ అని చిరు తరువాత అడిగాడట.
మీరు రజినీ కాంత్ సినిమాలను రీమేక్ చేస్తే పర్లేదు.. ఇద్దరి ఒకే లెవెల్.. కానీ శరత్ కుమార్ సినిమాను మీరు రీమేక్ చేయడమేంటి.. పైగా అందులో మీరు వేరే పాత్రధారి చెప్పులు పట్టుకోవడం, అతని ముందుకు చేతులు కట్టుకుని ఉండటం నచ్చలేదు.. అలా ఎవ్వరూ చూడలేరు రాజా రవీంద్ర చెప్పుకొచ్చాడట. చివరకు ఫలితంగా కూడా అలాగే వచ్చింది. చిరంజీవిని పని మనిషిగా, చెప్పులు తీసి పక్కన పెట్టడం, చేతులు కట్టుకోవడం వంటివి ఫ్యాన్స్ అంగీకరించలేకపోయారు. స్నేహం కోసం ఫలితం యావరేజ్ అయింది.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.