Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4990 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.49,900 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.5444 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.54,440 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 December 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4990 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.49,900 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.5444 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.54,440 గా ఉంది.

08 May 2022 today gold Rates in Telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,040 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,600 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో కూడా అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.68.10 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.681 కాగా కిలో వెండి ధర రూ.68,100 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, భువనేశ్వర్, మంగళూరు, విశాఖపట్టణం, మైసూర్, కటక్, దేవనగరే, బళ్లారి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.730 కాగా, కిలో వెండి ధర రూ.73000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణె, వడదొరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నోలో 10 గ్రాముల వెండి ధర రూ.681 కాగా, కిలో వెండి ధర రూ.68100 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది