Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి. ఇవాళ కూడా బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4675 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధరలన్నీ స్థిరంగా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.55 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5.40 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.550 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.54 తగ్గింది. కిలో వెండి ధర రూ.55,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5,400 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.604 కాగా, కిలో వెండి ధర రూ.60400 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.550 కాగా, కిలో వెండి ధర రూ.55000 గా ఉంది.
2024 Rewind : మరో నాలుగు రోజులలో 2024కి గుడ్ బై చెప్పి 2025కి స్వాగతం చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ…
Phonepe : ఇంటర్‌టెన్ వినియోగం పెరగడంతో అన్ని పనులు చాలా సులభం అయ్యాయి. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులన్నీ…
Beer kidney Stones : ఈ రోజుల్లో యువత, పెద్దవారు, అందరూ మద్యపానంకు బాగా అలవాటు పడిపోయారు. యువత పెడదారిన…
Women : బీసీలకు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పలు పథకాల…
Health Benefits Cabbage : కొంతమంది క్యాబేజీని అంతగా ఇష్టపడరు. కానీ క్యాబేజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే…
మనం సాధారణంగా చలికాలంలో చలి ఎక్కువగా ఉందని చెప్పి ముడుచుకొని పడుకుంటాం. అలా ఎక్కువసేపు ముడుచుకొని పడుకొని ఉండడం వల్ల.…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.…
Manmohan Singh : మన్మోహన్ సింగ్ మరణం.. అది జూన్ 1991. నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక సమావేశానికి హాజరైన మన్మోహన్…
This website uses cookies.