Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.5030 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధరలు పెరిగాయి. ఒక గ్రాముకు రూ.50 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.50,300 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5488 గా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 December 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.5030 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధరలు పెరిగాయి. ఒక గ్రాముకు రూ.50 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.50,300 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5488 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.55 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.54,880 గా ఉండగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.550 పెరిగింది.

26 July 2022 Today Gold Rates In Telugu States

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,640 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,880 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,040 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,880 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,930 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,880 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో అదే ధర ఉంది.

వెండి ధరలు కూడా పెరిగాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.71 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.710 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగింది. కిలో వెండి ధర రూ.71,000 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.2000 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, కేరళ, జైపూర్, మదురై, విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.740 కాగా, కిలో వెండి ధర రూ.74000 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది