Home » Exclusive » 15 December 2022 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 15, 2022, 8:30 am
Advertisement

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.5030 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధరలు పెరిగాయి. ఒక గ్రాముకు రూ.50 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.50,300 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5488 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.55 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.54,880 గా ఉండగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.550 పెరిగింది.

Advertisement

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,640 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,880 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,040 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,880 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,930 గా ఉంది.

Advertisement

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,880 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో అదే ధర ఉంది.

వెండి ధరలు కూడా పెరిగాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.71 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.710 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగింది. కిలో వెండి ధర రూ.71,000 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.2000 పెరిగింది.

Advertisement

చెన్నై, బెంగళూరు, కేరళ, జైపూర్, మదురై, విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.740 కాగా, కిలో వెండి ధర రూ.74000 గా ఉంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి