2022 april 19 today gold rates in telugu states
Today Gold Rates : మహిళలకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4999 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.31 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.49,990 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.310 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5453 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.35 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.54,530 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.350 తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,200 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,990 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,530 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,140 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,670 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,990 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,530 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,040 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,580 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,990 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,530 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో కూడా అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.70.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.705 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.5 తగ్గింది. కిలో వెండి ధర రూ.70,500 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, జైపూర్, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, భువనేశ్వర్, మంగళూరు, విశాఖపట్టణం, మైసూర్, కటక్, దేవనగరి, బళ్లారి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.727, కిలో వెండి ధర రూ.72700 గా ఉంది.
Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…
Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…
Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే…
Arya 3 Movie : టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ…
OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్…
SSC CHSL Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2025…
ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
This website uses cookies.