Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 September 2022,8:30 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న మాత్రం బంగారం ధరలు తగ్గగా… వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. కానీ.. ఇవాళ బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి.

26 July 2022 Today Gold Rates In Telugu States

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5040 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.22 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.220 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,560 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.57 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.6 పెరిగింది. కిలో వెండి ధర రూ.57,000 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.600 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.611 కాగా, కిలో వెండి ధర రూ.61100 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.570 కాగా, కిలో వెండి ధర రూ.57000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది