Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4580 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.4996 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.17 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.49,960 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.170 తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,110 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,040 గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.57.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.574 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. కిలో వెండి ధర రూ.57,400 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.622 కాగా, కిలో వెండి ధర రూ.62200 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.574 కాగా, కిలో వెండి ధర రూ.57400 గా ఉంది.
Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద తెలంగాణా రాష్ట్రం రైతులకు విడతల వారీగా డబ్బుని వారి ఖాతాల్లో…
Empty Stomach : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. అలాగే ఈ…
Sunset : సూర్యాస్తమయం తర్వాత చీకటి పడుతుంది ఇది ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు చీకటిలో…
Mangal Dosha : జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21వ తేదీ నుండి…
Vastu Tips : కొన్ని మొక్కలు వాస్తు ప్రకారంగా ఇంట్లో పెడుతూ ఉంటారు. వాటిని ఉంచడం వలన వాస్తు దోషాలు…
కేంద్ర ప్రభుత్వం నగదుని తక్కువగా ఉంచుకుని కేవలం ఎక్కువగా డిజిటల్ లావాదేవీలే చేయమని అంటుంది. కృత్రిమ మేధస్సు పురోగతి వల్ల…
Money Born : నిజంగా మనిషికి ఈ డబ్బు money ఎంత అవసరమో మీకు చెప్పాల్సిన పనిలేదు. అందరూ డబ్బులు…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగిపోతుంది.…
This website uses cookies.