Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన… రోజుకి రూ6 పెట్టుబడి… ఆరు లక్షలు లాభం.. కేవలం పిల్లల కోసమే.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన… రోజుకి రూ6 పెట్టుబడి… ఆరు లక్షలు లాభం.. కేవలం పిల్లల కోసమే..

Bal Jeevan Bhima Yojana : కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి ప్రజలను ఆదుకుంటున్నారు. ఇప్పుడు పిల్లల కోసం బాల్ జీవన్ బీమా యోజన అనే పథకంతో మన ముందుకి వచ్చారు. దేశంలోని పిల్లలందరూ భవిష్యత్తును సురక్షితంగా ఉజ్వలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం బాల్ జీవిన్ బీమా స్కీముని మొదలుపెట్టారు. ఈ స్కీం ద్వారా ఒక సాధారణ పౌరుడు రోజుకి 6 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. మరియు భవిష్యత్తులో లక్షల […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన... రోజుకి రూ6 పెట్టుబడి... ఆరు లక్షలు లాభం.. కేవలం పిల్లల కోసమే..

Bal Jeevan Bhima Yojana : కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి ప్రజలను ఆదుకుంటున్నారు. ఇప్పుడు పిల్లల కోసం బాల్ జీవన్ బీమా యోజన అనే పథకంతో మన ముందుకి వచ్చారు. దేశంలోని పిల్లలందరూ భవిష్యత్తును సురక్షితంగా ఉజ్వలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం బాల్ జీవిన్ బీమా స్కీముని మొదలుపెట్టారు. ఈ స్కీం ద్వారా ఒక సాధారణ పౌరుడు రోజుకి 6 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. మరియు భవిష్యత్తులో లక్షల రూపాయల విలువైన ప్రయోజనాలను అందుకోవచ్చు.. ప్రయోజనం ఎలా పొందాలి. అర్హత అవసరమైన పత్రాలు గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఈ పెట్టుబడి డబ్బులు తమ పిల్లల చదువులు, వివాహం మరియు ఇతర అవసరాల కోసం వినియోగించవచ్చు.. ప్రతి వ్యక్తి కొద్దిగా పెట్టుబడి తప్పకుండా పెట్టాలి..

Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన 2024

చిన్నపిల్లల ఇన్సూరెన్స్ పథకంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తోంది. పిల్లల మెరుగైన జీవితం మెరుగైన ఎదుగుదల మరియు భవిష్యత్తు కోసం ఈ బీమా చాలా అవసరం.. ఈ స్కీం కింద 5 నుండి 20 సంవత్సరాల మధ్య పిల్లలకు బీమా చేసుకోవచ్చు.. పిల్లల తల్లిదండ్రులు వయసు 40 సంవత్సరాలు కంటే అధికంగా ఉంటే వారు ఈ స్కీం కి దరఖాస్తు చేయడానికి నామిని గా ఉంచుతారు. బీమా తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు మరణిస్తే బీమా చెల్లించాల్సిన అవసరం ఉండదు. పదవి కాలం ముగిసిన తర్వాత బీమా మొత్తం పూర్తిగా బిడ్డకి ఇవ్వబడుతుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ లో PPF,NSC,FD లలో అకౌంట్ ను తిరగడం ద్వారా మీరు మంచి వడ్డీని అందుకోవచ్చు.. ఆఫ్లైన్/ ఆన్లైన్ అప్లికేషన్ సౌకర్యం దరఖాస్తు సౌకర్యం అందుబాటులో ఉంటుంది…

Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన యొక్క ఉపయోగాలు

ఈ బీమా కింద మీరు రోజు వారి నెలవారి మరియు వార్షికంగా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.. ఈ స్కీం కింద ఒక సాధారణ పౌరుడు రోజుకి 6 నుండి 18 రూపాయలు చెల్లించవచ్చు.. బిడ్డ పాలసీ తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తే బీమా మొత్తం బిడ్డకి చెల్లిస్తారు.. బీమా తెలుసుకునేటప్పుడు బిడ్డ చనిపోతే నామినీకి లేదా పాలసీదారునికి చెల్లింపు జరుగుతుంది. ఈ స్కీం కింద బీమా పొందడం వలన పిల్లల మెరుగైన జీవితం కోసం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వివాహం, కళాశాల, విద్య అలాగే ఇతర ముఖ్యమైన పనులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని ఉపయోగాలను పొందడానికి మీరు రోజుకి కేవలం 50 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా 31 నుంచి 35 లక్షల రూపాయల ప్రయోజనాలను అందుకోవచ్చు..

Bal Jeevan Bhima Yojana బాల్ జీవన్ బీమా యోజన రోజుకి రూ6 పెట్టుబడి ఆరు లక్షలు లాభం కేవలం పిల్లల కోసమే

Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన… రోజుకి రూ6 పెట్టుబడి… ఆరు లక్షలు లాభం.. కేవలం పిల్లల కోసమే..

Bal Jeevan Bhima Yojana : బాల్ జీవన్ బీమా యోజన కోసం అవసరమైన పత్రాలు

-మొబైల్ నెంబర్..

-పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఫోటో..

-పిల్లలజనన ధ్రువీకరణ పత్రం..

-చిరునామా రుజువు.. *తల్లిదండ్రుల ఆధార కార్డు..

-పిల్లల ఆధార్ కార్డు..
బాల్ జీవన్ బీమా యోజన కింద అప్లికేషన్ ప్రక్రియ; జీవిత బీమా ప్రయోజనాన్ని పొందడానికి ముందుగా పిల్లల తల్లిదండ్రులు తమ ప్రాంతంలోని సమీపంలో పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి.. అక్కడికి వెళ్లిన తర్వాత మీరు అధికారి నుండి పిల్లల జీవిత బీమా స్కీమ్ కోసం అప్లికేషన్ ఫామ్ ను తీసుకోవాలి. పిల్లల పేరు వయసు చిరునామా నామిని మరియు దరఖాస్తు ఫామ్ లో అడిగిన అన్ని ఇతర సమాచారాలను సరిగ్గా పూరించాలి. దాని తర్వాత ఫామ్ లో అడిగిన అవసరమైన పత్రాలను ఫామ్ తో జత చేయాలి. దీని తర్వాత ఫామ్ ని పోస్ట్ ఆఫీస్ కు సమర్పించాలి. అన్ని పత్రాలను నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు కార్యాలయం నుండి పాస్ బుక్ అందుకుంటారు. ఇది మీరు డిపాజిట్ చేసిన బీమా మొత్తాన్ని ఇందులో చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ పిల్లల జీవిత బీమా స్కీం కోసం ఈజీగా అప్లికేషన్ చేయవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది