Categories: ExclusiveNationalNews

Crime News : లోన్ తీసుకున్న పాపానికి మహిళకు వేధింపులు.. చివరకు యాప్ నిర్వాహకులు ఏం చేశారంటే?

Crime News : లోన్ యాప్స్ ఈరోజుల్లో జనాలను ఎంతలా డిస్టర్బ్ చేస్తున్నాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లోన్ తీసుకునే వరకు వెంట పడటం.. ఆ తర్వాత తీసుకున్న లోన్ చెల్లించడం లేదంటూ బెదిరింపులకు పాల్పడటం, టార్గెట్ చేసి రోజూ ఫోన్లు చేసి విసిగించడం.. ఇవన్నీ ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ఏదో అవసరానికి కొంత డబ్బు లోన్ తీసుకుంటే చెల్లించలేదంటూ టార్గెట్లు చేసి మాట్లాడటం, బెదిరించడం లాంటివి చేసి  జనాలను ప్రశాంతంగా బతకనీయడం లేదు ఈ లోన్ యాప్స్ నిర్వాహకులు.

loan app agents threaten woman to pay the loan in tamilnadu

తాజాగా ఓ యువతి కూడా లోన్ తీసుకునేలా ప్రోత్సహించి ఆ తర్వాత లోన్ తీసుకునేలా చేసి.. తీరా లోన్ చెల్లించడం లేదంటూ ఆమె ఫోటోలనే అశ్లీల వెబ్ సైట్ లో పెడతామంటూ బెదిరించారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళ లోన్ యాప్ ద్వారా రూ.3 వేల లోన్ తీసుకుంది. ఆ లోన్ డబ్బులు కట్టలేదు. ఆ తర్వాత మరో రూ.15 వేలు లోన్ ఇస్తామంటూ ఆమె వెంట పడ్డారు. నాకు వద్దు అని చెప్పినా కూడా తను వినలేదు. చివరకు ఒక లింక్ పంపించి.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ లో రూ.15 వేలు పడిపోతాయని చెప్పుకొచ్చారు. దీంతో ఆ మహిళ లింక్ క్లిక్ చేసింది. దీంతో రూ.15 వేలు తన అకౌంట్ లో పడిపోయాయి. ఇక.. ఆ తర్వాత తనను ఆ లోన్ చెల్లించాలంటూ వేధించడం మొదలుపెట్టారు.

Crime News : లోన్ చెల్లించకపోతే తన ఫోటోలను ఎస్కార్ట్ వెబ్ సైట్ లో పెడతామన్నారు

ఒకవేళ లోన్ చెల్లించకపోతే తన ఫోటోలను ఎస్కార్ట్ వెబ్ సైట్ లో పెడతామని బెదిరించారు. వాళ్ల టార్చర్ భరించలేక.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. రంగంలోకి దిగిన పోలీసులు.. లోన్ యాప్ లో ఇన్వాల్వ్ అయిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్లది పెద్ద గ్యాంగ్ అని.. ఒక ఐఎంఈఐ నెంబర్ తో 40 ఫోన్లను మెయిన్ టెన్ చూస్తూ..దాదాపు 200 ఫోన్ నెంబర్ల ద్వారా కస్టమర్లకు ఫోన్ చేసి లోన్ డబ్బులు చెల్లించాలంటూ వేధిస్తున్నారని పోలీసులకు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వాళ్ల దగ్గర్నుంచి పలు సిమ్ కార్డులు, లాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.

Recent Posts

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

15 minutes ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

1 hour ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

2 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

3 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

4 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

5 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

6 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

7 hours ago