PM Narendra Modi : వారణాసిలో మోదీ 6000 ఓట్ల వెనుకంజ
PM Narendra Modi : యూపీలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రధాని మోడీ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

PM Narendra Modi : వారణాసిలో మోదీ 6000 ఓట్ల వెనుకంజ
అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న అజయ్ ఆధిపత్యం కనబరుస్తున్నారు. మోడీ 6 వేలకు పైగా ఓట్ల వెనుకబడ్డట్లు సమాచారం.
Advertisement
WhatsApp Group
Join Now