Lpg Cylinder : LPG సిలిండర్ కస్టమ‌ర్లు అల‌ర్ట్‌.. జూన్ 01 నుండి కొత్త రూల్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lpg Cylinder : LPG సిలిండర్ కస్టమ‌ర్లు అల‌ర్ట్‌.. జూన్ 01 నుండి కొత్త రూల్స్…!

Lpg Cylinder : కొత్త నేల రాగనే కొత్త రూల్స్ అనేవి అమలులోకి వస్తూ ఉంటాయి. అయితే ఈ జూన్ 1 నుండి కూడా కొత్త రూల్స్ అమలులోకి రానున్నది. అయితే మిత్రులారా, మన అందరికీ తెలిసినట్లుగా చమురు కంపెనీలు ప్రతినెల lpg సిలిండర్ ధరను సవరిస్తారు. మరియు చివరకు ఎన్నో కారణాల వలన తగ్గటం లేక పెంచటం చూస్తుంటాం. అయితే దేశంలోని lpg సిలిండర్ కస్టమర్లకు ధరలు పెరిగినప్పుడు ప్రయోజనం చేకూర్చాలి అని కేంద్ర ప్రభుత్వం […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 June 2024,10:00 am

Lpg Cylinder : కొత్త నేల రాగనే కొత్త రూల్స్ అనేవి అమలులోకి వస్తూ ఉంటాయి. అయితే ఈ జూన్ 1 నుండి కూడా కొత్త రూల్స్ అమలులోకి రానున్నది. అయితే మిత్రులారా, మన అందరికీ తెలిసినట్లుగా చమురు కంపెనీలు ప్రతినెల lpg సిలిండర్ ధరను సవరిస్తారు. మరియు చివరకు ఎన్నో కారణాల వలన తగ్గటం లేక పెంచటం చూస్తుంటాం. అయితే దేశంలోని lpg సిలిండర్ కస్టమర్లకు ధరలు పెరిగినప్పుడు ప్రయోజనం చేకూర్చాలి అని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అమలు చేస్తుంది. అయితే ఈ నెల జూ న్ 01 నుండి కొత్త నిబంధనలు అనేవి అమలులోకి వస్తుండగా, lpg సిలిండర్ కస్టమర్లకు ఇది ఒక ముఖ్యమైన శుభవార్త. కొత్త న వీకరణలు పొందటానికి ఏం చేయాలో తెలుసుకుందాం…

ఉజ్వల పథకం కొత్త రూల్స్ జూన్ 1 నుండి అమలులోకి వస్తున్నాయి. ఉజ్వల పథకం కింద lpg గ్యాస్ సిలిండర్లు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీ ఇచ్చే సంగతి అందరికీతెలిసిందే, అయితే ఎన్నికలు కావున kyc ని ఖచ్చితంగా పొందాలి…

Lpg Cylinder LPG సిలిండర్ కస్టమ‌ర్లు అల‌ర్ట్‌ జూన్ 01 నుండి కొత్త రూల్స్

Lpg Cylinder : LPG సిలిండర్ కస్టమ‌ర్లు అల‌ర్ట్‌.. జూన్ 01 నుండి కొత్త రూల్స్…!

Lpg Cylinder సబ్సిడీ పెంపు

ఎన్నికల తరువాత lpg సిలిండర్ రూ.903 లభిస్తుండగా ప్రస్తుతం రూ.600 అందుబాటులోకి వస్తున్నది. అనగా సబ్సిడీ రేటు రూ.300 నుండి రూ.600 కు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. అందువలన ప్రతి lpg గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు ఇది తప్పనిసరి.kyc ని పొందేందుకు మీ సిలిండర్ e- kyc కాదా అని తెలుసుకునేందుకు దగ్గర లో ఉన్న గ్యాస్ ఆఫీసు కు కాల్ చేయండి. మరియు ఈరోజే e- kyc ని పూర్తి చెయ్యండి. లేకుంటే సబ్సిడీని పొందలేరు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది