Home » Exclusive » Railway Locomotive Works New Jobs 2024
Exclusive

Railway Jobs 2024 : 10th/12th అర్హత పై Govt జాబ్స్.. Railway Locomotive నోటిఫికేషన్ విడుదల…!

Authored By
aruna
The Telugu News | Published on: January 31, 2024, 7:00 pm
Advertisement

Railway Jobs 2024 : నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌ ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైన రైల్వే లోకోమోటివ్ వర్క్ డిపార్ట్మెంట్ నుండి 07 జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ (07 junior clerk cum typist) పోస్టులకు సంబంధించి భారీ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ తాజాగా విడుదల కావడం జరిగింది. అయితే ఈ రిక్వైర్మెంట్ కి సంబంధించిన విద్యార్హతలు వయస్సు జీతం పరీక్ష విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ఉద్యోగ వివరాలు… 07జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ ( junior clerk cum typist ) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది..

Advertisement

Railway locomotive Jobs 2024  Age వయస్సు…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 18 నుండి 25 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST లకు 5 సంవత్సరాలు మరియు OBCలకు మూడు సంవత్సరాల వయసు సడలింపు కూడా ఉంటుంది.

Railway locomotive Jobs 2024  విద్యార్హతలు…

ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 10th/12th విద్యార్హతను కలిగి ఉండాలి.అప్పుడే మీరు ఈ పోస్టులకు అప్లై చేయగలుగుతారు.

Advertisement

Railway locomotive Jobs 2024 జీతం…

ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయినవారు నెలకు 45,000 రూపాయల జీతం ప్రతి నెల పొందుతారు.

Railway Jobs 2024 : 10th/12th అర్హత పై Govt జాబ్స్.. Railway Locomotive నోటిఫికేషన్ విడుదల…!

Advertisement

Railway locomotive Jobs 2024  ముఖ్యమైన తేదీలు…

ఈ ఉద్యోగాలకు మీరు 13 జనవరి తేదీ నుండి 12 ఫిబ్రవరి తేదీ వరకు అప్లై చేసుకోగలుగుతారు. ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి అనుమతి ఉండదు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టుకోవడం మంచిది.

Railway locomotive Jobs 2024  పరీక్ష విధానం…

రైల్వే లోకోమోటీ వర్క్ డిపార్ట్మెంట్ నుండి విడుదల అయినటువంటి ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.డైరెక్ట్ సెలక్షన్ చేసి చిన్న ట్రైల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎన్నుకుంటారు.

Railway locomotive Jobs 2024  ఎలా అప్లై చేయాలి..

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను పూర్తిచేసి సబ్మిట్ చేయాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి