కీచక లేడి .. ఇలాంటి పోలీసులతో జాగ్రత్త…!

Authored By aruna | The Telugu News | Published on: November 17, 2023, 2:00 pm
  •  కీచక లేడి .. ఇలాంటి పోలీసులతో జాగ్రత్త...!

ఈరోజుల్లో చాలామంది కష్టపడకుండా డబ్బులు సంపాదిస్తున్న వారు చాలా ఎక్కువ అయిపోయారు. ఎక్కువగా పని లేకుండా ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. మోసం చేయకుండా ఇలా చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు కానీ నేటి రోజుల్లో కొందరు మాత్రం ఇలాంటి పనులు చేస్తూ సైబర్ నేరాలకి పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అచ్చం ఎవరు ఊహించని దారుణానికే పాల్పడింది ఓ మహిళ. అసలు విషయం బయటకు రావడంతో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.

పోలీసుల కథనం ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఈజీ మనీ కోసం అలవాటు పడింది. గతంలో ఇలాంటి పనులు చేసి చివరికి చేతులు కాల్చుకుంది. ఇలా కాదని గమనించిన మహిళ ఎవరు ఊహించని విధంగా దారుణానికి పాల్పడి పోలీసులకు చిక్కింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే డబ్బుల కోసం ఏకంగా ఎస్పీ అవతారం ఎత్తింది. అనంతపురం జిల్లా ఎస్పీ కేకే అన్హు రాజన్ ఫోటోను ప్రొఫైల్ గా పెట్టుకుంది. ఇటీవల అనంతపురం రూరల్ పరిధిలో పట్టణ సీఐ కి చాట్ చేసింది.

నేను పని మీద వచ్చాను అని, అర్జెంట్గా నాకు డబ్బులు పంపించండి అని పదేపదే వాట్స్అప్ మెసేజ్లు చేసింది. ఇక పోలీసులు ఇదంతా నిజమే అనుకున్నారు. ఎందుకో సిఐ లకి అనుమానం వచ్చింది. అప్రమత్తమై అన్ని కోణాలలో దర్యాప్తు చేయగా డబ్బుల కోసం మహిళ ఇలాంటి కీచక పనులు చేస్తుందని పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమె అడ్రస్ ను తెలుసుకొని ఎట్టకేలకు విజయలక్ష్మి అని తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ ఏకంగా ఎస్పి డీపీ పెట్టుకొని మోసం చేయాలని ప్రయత్నం చేయడంతో పోలీసులు షాక్ అవుతున్నారు

aruna

No bio available for this author.

  1. "Telangana : గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త పింఛన్ల తేదీ ఖరారు.. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయంటే?"

  2. "UPI MDR Charges : ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారికి గుడ్‌న్యూస్‌.. MDR ఛార్జీలు వారికి మినహాయింపు..?"

  3. "Jabardasth : జబర్దస్త్‌లోకి కెవ్వు కార్తీక్ రీఎంట్రీ.. రోహిణి ఏజ్‌పై రష్మి సెటైర్లు..!"

  4. "Ramya krishnan : రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. సౌందర్యతో పోటీ, ఆ పాత్ర వెనుక అసలు కథ..!"

  5. "Ayushman Bharat : కేంద్రం మ‌రో శుభ‌వార్త‌.. ఇక‌పై వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ప‌థ‌కం..!"

  6. "IND vs NZ 1st Test : బ్రేకింగ్ న్యూస్‌.. బుమ్రా ‘స్నేక్ బాల్’కు లాథమ్ క్లీన్ బౌల్డ్.. తొలి ఓవర్‌లోనే న్యూజిలాండ్ కెప్టెన్‌కు షాక్!"

  7. "Gold Rate Today : బంగారం ధరలు ఢమాల్‌.. భారీగా దిగొచ్చిన పసిడి, వెండి.. 2026 నవంబర్ 19న ధరలివే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp