
young boy attacks on young girl after promises to marry her
Crime News : ఒక యువతికి కొన్ని ఏళ్ల క్రితం ఒక యువకుడు పరిచయం అయ్యు. వాళ్లు ముందు ఫ్రెండ్స్ గా కొన్నేళ్లున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు డీప్ ఫ్రెండ్ షిప్ లో ఉన్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వచ్చేశారు. ఆ తర్వాత రెండు నెలల కింద తన ఇంటికి ఆ యువతిని పిలిచాడు ఆ వ్యక్తి. దీంతో అతడిని నమ్మి తన ఇంటికి వెళ్లింది ఆ యువతి. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ యువతిపై అత్యాచారం చేశాడు ఆ యువకుడు.
young boy attacks on young girl after promises to marry her
ఆ రూమ్ లోనే తనను బంధించాడు. తన స్నేహితులను కూడా పిలిచి వాళ్లతో అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత నువ్వేం టెన్షన్ పడకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. దీంతో ఆ యువతి కూడా సరే అంది. కానీ.. చివరకు మోసపోయానని తెలుసుకుంది ఆ యువతి. ఎందుకంటే.. తనకు మాటిచ్చి పెళ్లి చేసుకో అంటే మొహం చాటేయడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు… అంటూ రోజూ ఆ యువకుడిని అడిగేది యువతి. కానీ.. ఆ యువకుడు మాత్రం పెళ్లి ప్రస్తావన రాగానే దాటవేసేవాడు. ఏదో ఒక మాయ మాట చెప్పి తప్పించుకునే వాడు. దీంతో మోసపోయాయని గ్రహించింది ఆ యువతి. దీంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడు, అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.