Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ ఎంత పెరిగాయో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ.. ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Advertisement

Advertisement

22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్ లో రూ.46,950 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. అదే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది. దీని ధర కూడా 100 పెరిగింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కేజిపై రూ.300 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజి వెండి ధర ఇవాళ రూ.62,800 గా ఉంది.

Today Gold Rates : గత వారం నుంచి తగ్గుతూ.. స్వల్పంగా పెరిగిన ధరలు

గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గడం లేదంటే స్థిరంగా ఉండటం జరిగింది. కానీ.. ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే ధర ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.46,950 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.51,210 గా ఉంది. వెండి ధర రూ.200 పెరిగి కేజీ వెండిపై రూ.57,200 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,890 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,980 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,250 గా ఉంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.46,950 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,210 గా ఉంది. వెండి ధరలు చూస్తే.. ఒక గ్రాము వెండి ధర రూ.57.20 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.628 కాగా.. కిలో వెండి ధర రూ.62800 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.572 కాగా.. కిలో వెండి ధర రూ.57200 గా ఉంది.

Advertisement

Recent Posts

Jobs In HYDRA : హైడ్రాలో కొలువుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌.. 169 ఆఫీస‌ర్‌, 964 ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామ‌కం..!

Jobs In HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి విస్తృత…

59 mins ago

Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు… లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా…!!

Lemon Coffee : ప్రస్తుతం ఎంతోమంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గటానికి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ…

2 hours ago

Prakash Raj : పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ..!

Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్…

11 hours ago

Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..!

Ysrcp : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేత‌లు మెల్లమెల్ల‌గా…

12 hours ago

Jani Master : నేరం ఒప్పుకున్న జానీ మాస్ట‌ర్.. దురుద్ధేశంతోనే ఆమెని అసిస్టెంట్‌గా మార్చుకున్నాడా.!

Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…

13 hours ago

Saturday : శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా… కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…

14 hours ago

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

15 hours ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

16 hours ago

This website uses cookies.