Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గి.. వెండి ధరలు భారీగా పెరిగాయి.
22 క్యారెట్లకు ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4680 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5121 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15.60 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,054 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.156 తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,054 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,100 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,054 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,054 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,054 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.62.50 గా ఉంది. ఒక గ్రాము మీద నిన్నటి ధరతో పోల్చితే రూ.5.30 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.625 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.53 పెరిగింది. కిలో వెండి ధర ఇవాళ రూ.62,500 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.5300 పెరిగింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500 గా ఉంది. ముంబైలోనూ అదే ధర ఉంది. ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.565 కాగా.. కిలో వెండి ధర రూ.56500 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500 గా ఉంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.