Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ మాత్రం బంగారం ధరలు పెరిగి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
22 క్యారెట్లకు ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4836 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48360 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5276 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,430 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,830 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో కూడా అదే ధర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.62 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా.. కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.675 కాగా కిలో వెండి ధర రూ.67500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా.. కిలో వెండి ధర రూ.62000 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖఫట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.675 కాగా.. కిలో వెండి ధర రూ.67500 గా ఉంది.
Kiran Abbavaram : యంగ్ అండ్ టాలెండ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే…
AP DSC 2024 : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు అవుతున్న సందర్భంగా వారి మానిఫెస్ట్ లో…
AP Government Credit : ఏపీలో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ పరిపాలన విషయంలో ప్రజల దృష్టిలో…
Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్…
పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా…
OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు…
Green Beans : సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క కూరగాయలలో ఒక్కో రకమైన…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ పెట్టే ఫిటింగ్‌లు ఊహాజనితం. అప్పటి వరకు ఎంతో క్లోజ్‌గా ఉండేవారి…
This website uses cookies.