Categories: HealthNews

Green Beans : బీన్స్ ను ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…??

Advertisement
Advertisement

Green Beans : సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క కూరగాయలలో ఒక్కో రకమైన పోషకాలు దాగి ఉంటాయి. అయితే ఈ కూరగాయలలో ఒకటి బీన్స్. ఈ బీన్స్ తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అంటున్నారు నిపుణులు. అలాగే ఈ బీన్స్ లో ఉండే మెగ్నీషియం అనేది గుండె సమస్యల ప్రమాదాలను తగ్గిస్తుంది. అలాగే మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలను కూడా ఇస్తుంది. అంతేకాక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతుంది. అలాగే మలబద్ధక సమస్య నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్స్,కాపర్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, జింక్ లాంటి మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇది మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలను ఇస్తుంది. అలాగే బీన్స్ ఒక సంపూర్ణ ఆహారం అని చెప్పొచ్చు. ఇది చాలా తక్కువ కొవ్వూను కలిగి ఉంటుంది…

Advertisement

ఈ బీన్స్ లో ఎక్కువ ఫైబర్ ఉండడం వలన జీర్ణక్రియ వ్యవస్థలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మలబద్ధక సమస్యను కూడా నియంత్రిస్తుంది. అయితే ఈ బీన్స్ అనేవి నెమ్మదిగా జీర్ణం అయ్యే ప్రోటీన్స్ మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ బీన్స్ లో ఎక్కువ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ బీన్స్ లో ప్రతినిత్యం తీసుకోవడం వలన అధిక బరువును నియంత్రించవచ్చు. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన ఘట్ బ్యాక్టీరియా ను పెంచుతుంది…

Advertisement

Green Beans : బీన్స్ ను ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…??

ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి శరీర పెరుగుదలకు మరియు ఆరోగ్యంగా ఉండడానికి, శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఈ బీన్స్ అనేవి ప్రోటీన్స్ కు మూలాధారం కావడం వలన శాకాహారులకు మంచి ఆహారం అని చెప్పొచ్చు. కావున వీటిని నిత్యం కచ్చితంగా తీసుకోవడం వలన మనం ఎంతో ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు.

Advertisement

Recent Posts

Diwali Gifts : అంబాని దీపవళి కానుక.. ఎంప్లాయీస్ కి బాక్స్ లో ఏం పంపించాడంటే..?

Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్…

50 mins ago

PM Ayushman Bharath : పీఎం ఆయుష్మాన్ భారత్.. ఆయుర్వేద దినోత్సవం రోజు ఆరోగ్య సమ్రక్షణ ప్రాజెక్ట్ స్టార్ట్..!

పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా…

2 hours ago

OIls Costlier Price hike : పెరిగిన వంటనూనెల ధరలు.. ఫెస్టివల్ టైం ప్రజల కళ్లల్లో కన్నీళ్లు..!

OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు…

3 hours ago

Bigg Boss 8 Telugu : గౌత‌మ్,నిఖిల్ కొట్టుకున్నంత ప‌ని చేశారుగా.. బిగ్ బాస్ మాములు ఫిట్టింగ్ పెట్ట‌లేదు..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ పెట్టే ఫిటింగ్‌లు ఊహాజ‌నితం. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో క్లోజ్‌గా ఉండేవారి…

5 hours ago

Legs : కాలేయం దెబ్బతిన్నప్పుడు కాళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తాయి… అవి ఏమిటంటే…!!

Legs : మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా మరియు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేసినా ముందుగా వాటి…

6 hours ago

Choti Diwali : అక్టోబర్ 30న చోటి దీపావళి, 31న బడి దీపావళి : ఆచార్య స‌త్యేంద్ర మ‌హ‌రాజ్

Choti Diwali : ఈ ఏడాది అక్టోబర్ నెలంతా పండుగలతో క్యాలెండర్ నిండిపోయింది. దసరా పండుగ ముగిసిందో లేదో మూడు…

7 hours ago

ICAI CA Result 2024 : సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల..ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి..!

ICAI CA Result 2024 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) …

8 hours ago

Honey For Skin : ప్రతిరోజు ముఖానికి తేనెను అప్లై చేస్తే… ఏం జరుగుతుందో తెలుసా…!!

Honey For Skin : తేనే అనేది మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అయితే ఈ తేనె…

9 hours ago

This website uses cookies.